ఇది తింటే చాలు.. తిన్నదంతా ఇట్టే అరిగిపోతుంది.. గ్యాస్ కూడా రాదు

Updated on: Aug 26, 2026 | 3:30 PM

ఈ మధ్యకాలంలో చాలా మంది కడుపు నొప్పి, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని సార్లు ఎన్ని మందులు వాడినా సరే వాటి నుంచి త్వరగా బయటపడలేకపోతున్నారు. కాగా, అలాంటి వారి కోసమే ఈ అద్భతమైన సమాచారం, తిన్నది ఇట్టే అరిగిపోవాలి అంటే తప్పకుండా ఈ ఉప్పు వాడాల్సిందేనంట. ఇంతకీ అది ఏమిటి అంటే?

1 / 5
కొండప్రాంతంలో ఉండే ప్రజలు మనం తీసుకునే ఆహారం కాకుండా, వారు రోలుపై దంచే పచ్చళ్లు, చట్నీలు ఎక్కువగా తింటుంటారు. ముఖ్యంగా వారు గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు దరి చేరకుండా పచ్చ ఉప్పును ఎక్కువగా ఆహారాల్లో ఉపయోగిస్తారంట. కాగా, మనం ఇప్పుడు దానిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం.

2 / 5
 పచ్చ ఉప్పు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు : కొత్తిమీర, పచ్చి మిర్చి, వెల్లుల్లి రెబ్బలు, వేయించిన జీలకర్ర, రాళ్ల ఉప్పు, బ్లాక్ సాల్ట్, ఇంగువ.

3 / 5
తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా కొత్తి మీర, పచ్చి మిర్చీ, వెల్లుల్లి రెబ్బలు, తీసుకోవాలి. వీటిని తడి లేకుండా శుభ్రం చేసుకొని పదినిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి. తర్వాత వీటిని రోటిలోకి తీసుకొని అందులో మెత్తగా దంచుకోవాలి. మిక్సీ జార్‌లో రుబ్బుకోవడం కంటే రోటీలో దంచుకోవడం వలన రుచి అద్భుంగా ఉంటుంది.

4 / 5
తర్వాత మెత్తగా దంచుకున్న పేస్ట్‌ను ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. అందులో మనం ముందుగా అనుకున్న రాళ్ల ఉప్పు, అదే విధంగా బ్లాక్ సాల్ట్, వేయించిన జీలకర్ర, ఇంగువ అన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. బాగా కలిన తర్వాత ఉప్పులో కాస్త తేమ ఉంటుంది. అందువలన ఎండలో లేదా ఫ్యాన్ కింద దాదాపు 20 నిమిషాల పాటు ఆరబెట్టాలి.

5 / 5
ఇది పూర్తిగా ఆరిపోయిన తర్వాత గాలి చొరబడని గాజు సీసా తీసుకోవాలి. అందువలో ఈ పచ్చ ఉప్పు వేసి  మూత పెట్టుకోవాలి. ఇక ఏ రకం వంటకాల్లో అయినా సరే ఇది వేసుకొని తినడం వలన రుచి అద్భుతంగా ఉంటుంది. అంతే కాకుండా ఎవరు అయితే గ్యాస్ , ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడుతున్నారో, వారు వాటి నుంచి బయటపడతారు.

Loading...
Unable to load recommendations.
Follow Us