
ఈ రోజుల్లో ఎంతో మంది స్క్రీన్ ముందే కూర్చొంటున్నారు. ఇంకా చెప్పాలంటే చిన్న వయస్సులోనే చూపు వలన చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఏళ్ళు గడిచే కొద్దీ కంటి శక్తి కూడా ఎక్కువ కోరుకుంటుంది. ఇక కొందరైతే కళ్ళ జోడు లేనిదే వారి పనులు కావడం లేదు. ఇలాంటి వాళ్ళు వీటిని తింటే వారి సమస్య కూడా తగ్గుతుంది.

కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే కంటి రెటీనా మంచిగా ఉండాలి. ఇవి ఎవరికైతే మంచిగా ఉంటుందో వారి కళ్ళు మంచిగా ఉన్నట్లు అర్థం. ఇవి మీరుసరిగ్గా తింటే కిలో మీటర్ దూరంలో ఉన్నవి క్లియర్ గా కనబడతాయి. కంటికి కావాల్సిన పోషకాలను తీసుకుంటే మీ కళ్ళు మంచిగా కనిపిస్తాయి అవి మీరు నేచురల్ గానే తీసుకోవాలి.

అయితే, నిపుణులు చెప్పిన దాని బట్టి ఒమేగా, విటిమిన్ సి, జింక్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. వాటిలో జింక్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటే కొద్దీ రోజులకే చాలా మార్పు వస్తుంది వాటిలో జనుము విత్తనాలు కూడా ఒకటి. ఇవి ఎక్కడైనా దొరుకుతాయి. ఈ సీడ్స్ లో ఉండే విటమిన్ ఇ వంటి యాంటీఆక్సిడెంట్లు కంటి కణాలను ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడతాయి.

ఈ జనపనార గింజలు తింటే కళ్ళ జోడు అవసరం లేదు వీటిలో ఉండే ఒమేగా-3 , ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ కంటి చూపును మెరుగుపరుస్తాయి, ఇంకా కళ్ళ మంటను కూడా ఇవి తగ్గిస్తాయి. ఇది మాత్రమే కాకుండా ఇవి కంటి రెటీనా ఆరోగ్యాన్ని కాపాడతాయి. మాక్యులర్ డిజెనరేషన్ కాకుండా ఇది హెల్ప్ చేస్తుంది.

(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)