ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు.. ముఖ్యంగా ఈ జిల్లాలకు హెచ్చరిక..

Updated on: Sep 06, 2023 | 9:02 PM

దీంతో యానాం, ఉత్తర కోస్తాలో ఇవాళ, రేపు తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెబుతోంది వాతావరణ శాఖ. ఇక దక్షిణ కోస్తా జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాయలసీమలో ఇవాళ రేపు తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గడచిన 24 గంటల్లో అనకాపల్లి జిల్లా..

1 / 5
 బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం క్రమంగా బలహీనపడుతోంది. అయితే అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

2 / 5
దీంతో యానాం, ఉత్తర కోస్తాలో ఇవాళ, రేపు తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెబుతోంది వాతావరణ శాఖ.

3 / 5
 ఇక దక్షిణ కోస్తా జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.  రాయలసీమలో ఇవాళ రేపు తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

4 / 5
 గడచిన 24 గంటల్లో  అనకాపల్లి జిల్లా చోడవరంలో 5 సెంటీమీటర్లు , పల్నాడు జిల్లా అచ్చంపేటలో 5, వీరఘట్టంలో 5, పార్వతీపురంలో 5 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు అయింది.

5 / 5
ఇక రేపు గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణ, కాకినాడ, అల్లూరి, పార్వతీపురం జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Loading...
Unable to load recommendations.
Follow Us