ఒక్క ముక్క దీన్ని తింటే ఒంట్లో రక్తం ఫుల్లుగా పడుతుంది.. ఇక రక్తహీనత సమస్యే ఉండదు..

Updated on: Jul 14, 2026 | 3:30 PM

పాత రోజుల్లో మన పెద్ద వాళ్ళు వీటిని బాగా తినేవాళ్లు ఎంతలా అంటే భోజనం చేసిన వెంటనే ఇది నోట్లో వేసుకునేవాళ్ళు. ఇది అంత ఆరోగ్యం అన్నమాట. ఇంకా రక్తం తక్కువగా ఉన్న వాళ్ళు దీనిని తీసుకుంటే ఆ సమస్య తగ్గిపోతుంది. బయట మందులు వాడేకన్నా రోజూ ఇలా ఒక ముక్క తింటే చాలు. మరి, దీనిని ఎలా తీసుకుంటే ఒంట్లో రక్తం ఫుల్లుగా పడుతుందో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5

2 / 5
ఈ బెల్లంలో శరీరానికి కావాల్సిన ఐరన్, కాల్షియం వంటివి విలువైన ఖనిజాలు ఉంటాయి. ఇది తిన్న వెంటనే బాడిలో పవర్ పెరుగుతుంది. అంతే కాదు  రక్తహీనతను  కూడా తగ్గించి రక్తాన్ని పెంచుతుంది. అందుకే, దీనిని పాత కాలం నుంచి తింటున్నారు. ఇది సాంప్రదాయ  ఆహారాల్లో  ఒకటిగా చెబుతారు.  అలవాటు లేని వాళ్ళు ఇప్పటి నుంచైనా దీనిని తింటూ ఉండండి. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.

3 / 5

ఇంకా ఇది శరీరంలో రక్తహీనత తగ్గించి తల తిరగడం, అలసట, నీరసం కూడా నివారిస్తుంది. మీరు డబ్బును  ఖరీదైన ఆహారాలకు పెట్టె కంటే మీ ఇంట్లో దొరికే బెల్లం ముక్క తింటే ఎంతో  మంచిది.  బెల్లంలో ఐరన్ అధికంగా ఉంటుంది. పనుల్లో ఉన్నప్పుడు చిన్న ముక్క తిన్నా కూడా తన పని తాను చేసుకుంటుంది.

4 / 5
రోజూ చిన్న బెల్లం ముక్క తింటే జీర్ణక్రియ పనితీరు కూడా మెరుగుపడుతుంది. అయితే, నేరుగా తినడం ఇష్టం లేని వాళ్ళు  నువ్వులు, శనగల తింటే మరింత పోషకాలు మన బాడీకి అందుతాయి. ఒకటి బాగా గుర్తు పెట్టుకోండి. ఈ బెల్లం ఒక్కటే రక్తాన్ని వెంటనే పెంచదు.  మీరు వీటితో పాటు పోషకాహారం, ఆకుకూరలు, పప్పులు ఉన్న పండ్లతో  తీసుకుంటే రక్త హీనత  తగ్గుతుంది.

5 / 5
మధుమేహం ఉన్నవారు ఈ బెల్లాన్ని  ఎక్కువగా తీసుకోకూడదు. మితంగానే తీసుకోవాలి.   ఒక వేళ మీరు తినాలి అనుకుంటే  వైద్యుడి సలహా కచ్చితంగా తీసుకోవాలి.  (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us