Vitamin D: విటమిన్-డి లోపంతో వచ్చే లక్షణాలు ఇవే.. ఇలా చేస్తే బయటపడొచ్చు..

|

Sep 16, 2023 | 2:16 PM

మనిషి శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్-డి ఎంతో అవసరం. ఇది లేకపోవడం వల్ల శరీరంలో అనేక సమస్యలు వస్తాయి. శరీరానికి కావలసినంత సూర్యరశ్మి అందకపోతే లేదా సరైన పౌష్టిక ఆహారం తీసుకోనట్లైతే విటమిన్ డి లోపం వస్తుంది. అయితే ఈ లోపం తెలుసుకోవడానికి కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలో ఎముకల పటిష్టతకు, అవి ఆరోగ్యంగా ఉండేందుకు విటమిన్ డీ అవసరమని చెబుతారు.

1 / 5
మనిషి శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్-డి ఎంతో అవసరం. ఇది లేకపోవడం వల్ల శరీరంలో అనేక సమస్యలు వస్తాయి. శరీరానికి కావలసినంత సూర్యరశ్మి అందకపోతే లేదా సరైన పౌష్టిక ఆహారం తీసుకోనట్లైతే విటమిన్ డి లోపం వస్తుంది. అయితే ఈ లోపం తెలుసుకోవడానికి కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
శరీరంలో ఎముకల పటిష్టతకు, అవి ఆరోగ్యంగా ఉండేందుకు విటమిన్ డీ అవసరమని చెబుతారు. అయితే ఈ విటమిన్ లోపం ఉన్నవారు వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటారు. దీనివల్ల అనేక అనారోగ్యాలకు గురవుతూ ఉంటారు.

3 / 5
ఈ విటమిడ్ డీ లోపం వల్ల జలుబు, దగ్గు, ఇతర ఇన్ఫెక్షన్లు కూడా త్వరగా సోకుతాయి. అలాగే ఈ లోపం ఉన్నవారు త్వరగా అలసిపోతారు. చిన్న చిన్న పనులు చేసినా కూడా బాగా అలసటగా భావిస్తారు. అంతేకాదు ఈ లోపం ఉన్నవారికి ప్రధానంగా నిద్రలేమి సమస్య అనేది ఉంటుంది.

4 / 5
ఎముకలు, కండరాల నొప్పులు కలుగుతాయి. అలాగే దీర్ఘకాలిక వెన్నునొప్పి ఉంటుంది. కాళ్లు, కీళ్ల నొప్పులు ఉంటాయి. జుట్టు ఊడిపోవడం, శరీరంలో వాపు, నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

5 / 5
ఆందోళన కలగడం, డిప్రెషన్, మూడ్ స్వింగ్ వంటి లక్షణాలు కూడా కలుగుతాయి. ఇలాంటి లక్షణాలు ఉంటే విటమిన్ డీ లోపం ఉన్నట్లు గుర్తించి.. విటమిన్ డీ ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే ఉదంయ పూట సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. ఈ లోపాన్ని నివారిస్తే అనారోగ్య బాధల నుంచి బయటపడొచ్చు.