Plastic Straws Effects: ప్లాస్టిక్ స్ట్రాలు ఉపయోగిస్తున్నారా.. ఈ సమస్యలు వస్తాయి జాగ్రత్త!

|

Apr 02, 2024 | 4:43 PM

మనం ఎక్కువగా ఉపయోగించే వస్తువుల్లో స్ట్రాలు కూడా ఒకటి. స్ట్రాల గురించి స్పెషల్‌గా పరిచయం అవసరం లేదు. అందరికీ వీటి గురించి తెలుసు. జ్యూసులు తాగాలన్నా, కొబ్బరి నీళ్లు, కూల్ డ్రింక్స్ ఇలా ఏం తాగాలన్నా.. ఇప్పుడు స్ట్రాలనే ఉపయోగిస్తున్నారు. కానీ ఈ స్ట్రాల ఉపయోగం వల్ల అనేక సమస్యలు పొంచి ఉన్నాయన్న విషయం మీకు తెలుసా? అంతే కాకుండా ఆహారం కూడా కలుషితం అయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు..

1 / 5
మనం ఎక్కువగా ఉపయోగించే వస్తువుల్లో స్ట్రాలు కూడా ఒకటి. స్ట్రాల గురించి  స్పెషల్‌గా పరిచయం అవసరం లేదు. అందరికీ వీటి గురించి తెలుసు. జ్యూసులు తాగాలన్నా, కొబ్బరి నీళ్లు, కూల్ డ్రింక్స్ ఇలా ఏం తాగాలన్నా.. ఇప్పుడు స్ట్రాలనే ఉపయోగిస్తున్నారు.

2 / 5
కానీ ఈ స్ట్రాల ఉపయోగం వల్ల అనేక సమస్యలు పొంచి ఉన్నాయన్న విషయం మీకు తెలుసా? అంతే కాకుండా ఆహారం కూడా కలుషితం అయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

3 / 5
ప్లాస్టిక్ భూమిలో త్వరగా కలసి పోదు. ఎప్పటికో కలిసినా.. విషపూరితంగా మారుతుంది. స్ట్రాలను అనేక రసాయనాలు వాడి ఉపయోగిస్తారు. కాబట్టి వీటిని ఉపయోగించకపోవడమే మంచిది.

4 / 5
ఈ ప్లాస్టిక్ స్ట్రాలను ఎక్కువగా వాడితే.. ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. వీటి వల్ల నోటిలో గాయాలు, పుండ్లు, కంటి గాయాలు, శ్వాస ఇతర సమస్యలు వస్తాయి. అంతే కాకుండా వీటితో తాగడం వల్ల ఆహారం కలుషితం కూడా కావచ్చు.

5 / 5
సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ స్ట్రాలను ఉపయోగించకుండా ఉండటమే.. ఆరోగ్యానికి, పర్యావరణానికి మేలని నిపుణులు సూచిస్తున్నారు. ప్లాస్టిక్ స్ట్రాలకు బదులు.. స్టెయిన్ లెస్ స్టీల్, మెటల్, పేపర్ స్ట్రాలను ఎంచుకోవాలని చెబుతున్నారు.