Star Fruit Benefits: స్టార్ ఫ్రూట్ తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు.. తెలిస్తే కచ్చితంగా మీ డైట్ లో చేర్చుకుంటారు..
పండ్లలో స్టార్ ఫ్రూట్ ఒక ప్రత్యకమైన ఆకారంను కలిగి ఉంటుంది. నక్షత్ర ఆకారంలో కనిపించే ఈ పండు జ్యూసీ జ్యుసీగా ఉండడమే కాదు బాగా పండిన పండ్లు పసుపురంగులోకి మారి తియ్యగా ఉంటాయి. పచ్చి పండ్లు పుల్లగా ఉంటాయి. ఈ స్టార్ ప్రూట్ లో విటమిన్ ఎ, బి , సి పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.