Banana Leaf: అరటి ఆకులో తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు విడిచి పెట్టరు.. అద్దిరిపోయే ప్రయోజనాలు..!

Updated on: Apr 04, 2025 | 9:54 AM

స్టీల్, ప్లాస్టిక్ ప్లేట్లలో కాకుండా.. మీరు అరటి ఆకుల్లో భోజనం చేస్తే బోలెడు ప్రయోజనాలను పొందుతారని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేడి వేడి ఆహారాన్ని అరటి ఆకుల్లో వేసినప్పుడు ఆ వేడికి ఆకులోని పోషకాలు ఆహారంలోకి చేరుతాయి. ఇది తిన్న మన ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అరటి ఆకుల్లో యాంటీ మైక్రోబయల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి మనల్ని ఎన్నో వ్యాధులకు దూరంగా ఉంచుతాయి. అరటి ఆకుల్లో భోజనం చేయటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
అరటి ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కణాలు, చర్మ ఆరోగ్యానికి మంచి మేలు చేస్తాయి. అరటి ఆకుల్లో తింటే ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. అలాగే రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. 
అరటి ఆకుల్లోని సమ్మేళనాలు గుండె జబ్బులు, క్యాన్సర్ నివారణకు దోహదపడతాయి. మూత్రపిండాల్లో రాళ్లు రాకుండా అడ్డుకుంటాయి.

అరటి ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కణాలు, చర్మ ఆరోగ్యానికి మంచి మేలు చేస్తాయి. అరటి ఆకుల్లో తింటే ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. అలాగే రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. అరటి ఆకుల్లోని సమ్మేళనాలు గుండె జబ్బులు, క్యాన్సర్ నివారణకు దోహదపడతాయి. మూత్రపిండాల్లో రాళ్లు రాకుండా అడ్డుకుంటాయి.

2 / 5
అరటి ఆకుల్లోని సమ్మేళనాలు గుండె జబ్బులు, క్యాన్సర్ నివారణకు దోహదపడతాయి. మూత్రపిండాల్లో రాళ్లు రాకుండా అడ్డుకుంటాయి. జీర్ణక్రియను మెరుగుపరచడంలో అరటి ఆకులు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఇది జీర్ణవ్యవస్థను ఉత్తేజపరిచి, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది.

3 / 5
చర్మానికి పోషణనిచ్చే విటమిన్ సి,  విటమిన్ ఎ వంటివి అరటి ఆకుల్లో పుష్కలంగా ఉంటాయి. ఈ విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి తోడై ముడతలు తగ్గిస్తుంది. అరటి ఆకులో తింటే జీర్ణక్రియపై సానుకూల ప్రభావం చూపుతుంది. అరటి ఆకులు పర్యావరణ అనుకూలం అంటారు.

4 / 5

అరటి ఆకుల్లో తినడం వల్ల ఆహార రుచి కూడా పెరుగుతుంది. ఈ అరటి ఆకులో తినడం వల్ల తిన్న ఆనందాన్ని పెంచుతుంది. ఇందులో యాంటీ మైక్రోబ్రియల్‌ గుణాలు ఉంటాయి.  కొన్ని సింథటిక్ ప్లేట్లు లేదా ఆకులు విషపూరితం. అరటి ఆకులలో పాలీఫెనాల్స్ ఉంటాయి.

5 / 5
అరటి ఆకుల్లో గ్రీన్ టీలో కూడా ఉండే యాంటీఆక్సిడెంట్లు. వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అరటి ఆకులో ఎసెన్షియల్ ఫైటూ న్యూట్రియెంట్స్, సెలీనియం, మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం, డైటరీ ఫైబర్ వంటి పోషకాలు ఉన్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us