భోజనం చేశాక రెండు యాలకులు నోట్లో వేసుకుంటే చాలు..! ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..

|

Jul 02, 2024 | 11:37 AM

భోజనం తర్వాత ఏలకులు నమలడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అవి గ్యాస్ట్రబిలిటీ, అపానవాయువు వంటి సమస్యలను పరిష్కరించడంలో,ఎసిడిటీని నివారించడంలో సహాయపడతాయి. యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. అవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. గ్లూకోజ్ కొవ్వుగా నిల్వ చేయబడే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉండే ఏలకులు రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడతాయి.

1 / 5
యాలకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. భోజనం చేసిన తర్వాత రెండు యాలకులు తింటే జీర్ణశక్తి బలపడుతుంది. యాలకులలో మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. గోరువెచ్చని నీటిలో యాలకుల పొడి కలిపి తింటే గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలగుతుంది.

2 / 5
యాలకులు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. మలబద్దకాన్ని తగ్గిస్తాయి. గ్యాస్ సమస్యను పోగొట్టడంలో కీలకపాత్ర పోషిస్తాయి. పిల్లలకు తినిపించడం వల్ల వారి ఎముకలు గట్టిపడుతాయి. యాలకులు తినడం వల్ల నోటి దుర్వాసన దూరమవుతుంది. అనేక మౌత్ ఫ్రెష్‌నర్‌లలో యాలకుల రసాన్ని కలుపుతారు. బాడీ డీహైడ్రేషన్ కాకుండా కూడా యాలకులు కాపాడుతాయి.

3 / 5
జలుబు, దగ్గును దూరం చేస్తాయి. మంచినిద్రకు యాలకులు తోడ్పడుతాయి. భోజనం తర్వాత యాలకులు తింటే బరువు తగ్గుతారు. రక్తపోటు ఎక్కువగా ఉంటే యాలకులు తినాలి. యాలకులు ఎముకలను బలంగా ఉంచుతాయి. యాలకుల్లో పీచు పదార్థం ఉంటుంది. ఇది శరీరానికి ఎంతో అవసరం. యాలకులను తరచూ తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది.

4 / 5
యాలకుల సువాసన ఒత్తిడిని దూరం చేస్తాయి. చర్మంపై ఏర్పడే నల్ల మచ్చల్ని తగ్గిస్తాయి. రోజూ యాలకుల్ని తింటే దీర్ఘకాలిక సమస్యలు దూరమవుతాయి. వెంట్రుకలు చిట్లిపోవడం, ఊడిపోవడం వంటి సమస్యలన్నింటికీ యాలకులు చెక్ పెడతాయి. జుట్టు ఒత్తుగా బలంగా, కుదుళ్లు గట్టిగా ఉండేందుకు ఇవి దోహదపడుతాయి.

5 / 5
పొత్తికడుపులో కొవ్వు పేరుకుపోకుండా ఏలకులు సహాయపడతాయి. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగిన ఏలకులను భోజనం తర్వాత నమలడం వల్ల నోటి దుర్వాసన పోతుంది. ఆరోగ్య నిపుణులు లేదా పోషకాహార నిపుణుడి సలహా తీసుకున్న తర్వాత మాత్రమే ఆహారంలో మార్పులు చేయండి. యాలకులు అధిక బరువును తగ్గిస్తాయి. యాలకుల్లోని వేడి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. ఇందుకోసం రోజూ రాత్రి ఓ యాలకును తినాలి. శరీరంలోని వ్యర్థాలు, హానికర బ్యాక్టీరియా వంటి వాటిని యాలకులు తరిమేస్తాయి.