Orange fruit: రోజూ ఒక నారింజ తింటే ఇన్ని లాభాలా..? ఏయే రోగాలను నయం చేస్తుందో తెలిస్తే అవాక్కే..!

Updated on: Feb 27, 2026 | 4:09 PM

రోజుకో యాపిల్‌ తింటే డాక్టర్‌తో పని ఉండదనే మాటలు మనం తరచూగా వింటూనే ఉంటాం. అలాగే రోజుకో నారింజ తింటే డిప్రెషన్‌కు దూరంగా ఉండొచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ మేరకు బయోమెడ్‌ సెంట్రల్‌లో ప్రచురించిన అధ్యయనం వివరాలు వెల్లడిస్తున్నాయి. ఆరెంజ్‌ తినడం వల్ల డిప్రెషన్‌కు గురయ్యే ప్రమాదం 20 శాతం వరకు తగ్గుతుందని అధ్యయనం వెల్లడించింది. నారింజ పండ్లు మన పొట్టలో ఒక రకమైన బ్యాక్టీరియా పెరిగేలా చేస్తాయి. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రోజుకో ఆరెంజ్‌ తినటం వల్ల కలిగే బెనిఫిట్స్‌ ఏంటో ఇక్కడ చూద్దాం...

1 / 6
నారింజ తినడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. దీనిని రోజూ తీసుకోవడం వలన అనేక వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్లు, ఇతర అంటువ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఆరెంజ్‌​లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.

2 / 6
ఆరెంజ్‌లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఆరెంజ్ చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖంపై ముడతలు, నల్ల మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది. ఆరెంజ్ లోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.

3 / 6
ఆరెంజ్‌లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. ఆరెంజ్‌లో ఉండే సిట్రేట్, కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆరెంజ్‌లో ఫైబర్ ఎక్కువ, కేలరీలు తక్కువ. అందుకే ఇవి తిన్నప్పుడు కడుపు నిండిన భావన కలుగుతుంది. ఫలితంగా బరువు నియంత్రణలో ఉంటుంది.

4 / 6
ఆరెంజ్‌లోని కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ డి ఎముకలను స్ట్రాంగ్ చేస్తాయి. కీళ్లనొప్పులను దూరం చేస్తాయి. రోజుకో పండు తినటం వల్ల చర్మం కాంతివంతంగా మారుతంది. అంతేకాకుండా వృద్ధాప్యఛాయలు దూరమవుతాయి. ఆరెంజ్​లలోని ఫ్లేవనాయిడ్స్ బీపీని, కొలెస్ట్రాల్​ని కంట్రోల్ చేసి గుండె సమస్యలను దూరం చేస్తాయి.

5 / 6
ఆరెంజ్​లలోని విటమిన్ సి రోగనిరోధక శక్తినిపెంచి.. హెల్తీగా ఉండడంలో హెల్ప్ చేస్తుంది. కేలరీలు తక్కువగా ఉండి ఫైబర్ పుష్కలంగా ఉండే వీటిని తింటే బరువు కూడా కంట్రోల్ అవుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పలు రకాల క్యాన్సర్లను దూరం చేయడంలో హెల్ప్ చేస్తాయి. ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సహాయం తీసుకుంటే మంచిది.

6 / 6
 ఈ మేరకు బయోమెడ్‌ సెంట్రల్‌లో ప్రచురించిన అధ్యయనం వివరాలు వెల్లడిస్తున్నాయి. ఆరెంజ్‌ తినడం వల్ల డిప్రెషన్‌కు గురయ్యే ప్రమాదం 20 శాతం వరకు తగ్గుతుందని అధ్యయనం వెల్లడించింది. నారింజ పండ్లు మన పొట్టలో ఒక రకమైన బ్యాక్టీరియా పెరిగేలా చేస్తాయి. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

Follow Us