Hyderabad: స్మార్ట్ టెక్నాలజీ వస్తువులతో జీఎస్ఐ ఎక్స్ పో 2024 ప్రారంభం..

|

Feb 10, 2024 | 9:25 AM

జీఎస్‌ఐఎక్స్‌పో 2024కు హైదరాబాద్‌ వేదికగా మారింది. ఎక్స్‌పో గెలాక్సియా ఆధ్వర్యంలో హెటెక్స్‌లో గిష్ట్‌ అండ్‌ స్టేషనరీ ఇండియా 2024 పేరుతో మూడు రోజుల పాటు ప్రదర్శన జరుగుతుంది. ఈ ఎక్స్‌పోలో దేశ విదేశాలకు చెందిన పలు బ్రాండింగ్‌ కంపెనీలు వచ్చి ఈ ఎక్స్ పో లో తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నట్లు ఎక్స్‌పో గెలాక్సియా ఇంచార్జ్‌ రాఖీ ముఖర్జీ తెలిపారు.

1 / 5
జీఎస్‌ఐఎక్స్‌పో 2024కు హైదరాబాద్‌ వేదికగా మారింది. ఎక్స్‌పో గెలాక్సియా ఆధ్వర్యంలో హెటెక్స్‌లో గిష్ట్‌ అండ్‌ స్టేషనరీ ఇండియా 2024 పేరుతో మూడు రోజుల పాటు ప్రదర్శన జరుగుతుంది.

2 / 5
హెటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో షురూ అయిన ఎక్స్‌పోలో దేశ విదేశాలకు చెందిన పలు బ్రాండింగ్‌ కంపెనీలు వచ్చి ఈ ఎక్స్ పో లో తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నట్లు ఎక్స్‌పో గెలాక్సియా ఇంచార్జ్‌ రాఖీ ముఖర్జీ తెలిపారు. ఒక్క తెలంగాణలోనే 230 మిలిన్‌ డాలర్ల ఐటీ, సాఫ్ట వేర్‌ , బ్యాంకింగ్‌, ఫార్మా , అగ్రికల్చర్‌ కార్పొరేట్‌ గిఫ్ట్‌ బిజినెస్‌ జరుగుతుందన్నారు.

3 / 5
స్వచ్చంద సంస్థ ది కార్పొరేట్‌ గిఫ్ట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీజీఏఐ) కు చెందిన సభ్యులు ఈ ఎక్స్‌పోలో పాల్గొంటున్నారు. ప్రతీ ఏటా రూ.4వేల కోట్ల విలువల ఇండియన్‌ స్టేషనీ ఇండస్ట్రీలో వచ్చిన విప్లవాత్మకమైన ప్రాడక్ట్‌లు, కొత్త బ్రాండ్‌లన్నింటిని ఒక వేదిక మీదికి తీసుకువచ్చి ఈ ఎక్స్‌పో నిర్వహిస్తున్నారు.

4 / 5
ఈ ప్రదర్శనలో బ్రాండింగ్‌ మిషనరీలు, కెమెరాలు, హ్యాండీ క్రాప్ట్స్‌, నావెల్టీస్‌, ఫోటో ఫ్రేమ్స్‌, కంప్యూటర్‌, మొబైల్‌, ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌, డ్రై ఫ్రూట్స్‌ , గిఫ్ట్‌ హ్యాంపర్స్‌, డెకోరేటివ్‌ ఐటమ్స్‌, కాస్టూమ్స్‌, స్కూల్‌, కాలేజీలు, ఆఫీస్‌లకు సంబంధించిన స్టేషన్‌లతో పాటు జర్నల్స్‌, ఆన్‌లైన్‌ పోర్టల్స్‌ ప్రదర్శనలో పాల్గొంటున్నాయి.

5 / 5
హైదరాబాద్‌ కేంద్రంగా 500లకు పైగా ఐటీ కంపెనీలు, ఎంఎన్‌సీ కంపెనీలు, అదే విధంగా 2400 ఫార్మా కంపెనీలు ఉండడంతో కార్పొరేట్‌ గిఫ్ట్‌, స్టేషనరీ వ్యాపారం జరుగుతోంది. ఈనేపథ్యంలో హైదరాబాద్‌లో ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు ఎక్స్‌పో గెలాక్సియా ప్రతినిధి రాఖీ ముఖర్జీ వెల్లడించారు.