Green Tea: ఉదయాన్నే ఖాళీ కడుపుతో గ్రీన్‌ టీ తాగుతున్నారా? వెంటనే ఈ అలవాటు మానుకోండి.. లేదంటే

|

Feb 11, 2024 | 8:13 PM

గ్రీన్ టీ శరీరానికి చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా లావు తగ్గాలనుకునే వారు గ్రీన్ టీకి మించిన ప్రత్యామ్నాయం లేదు. గ్రీన్ టీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల క్యాన్సర్, అల్జీమర్స్, స్ట్రోక్, డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది. అంతేకాకుండా గ్రీన్ టీ తాగడం వల్ల చర్మంపై వృద్ధాప్య సంకేతాలను నివారించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అయితే సరైన ప్రయోజనాలను పొందడానికి గ్రీన్ టీ ఎంత పరిమాణంలో తాగాలి? ఏ వేళలో తాగాలి? వంటి వివరాలు మీ కోసం..

1 / 5

2 / 5
Green Tea: ఉదయాన్నే ఖాళీ కడుపుతో గ్రీన్‌ టీ తాగుతున్నారా? వెంటనే ఈ అలవాటు మానుకోండి.. లేదంటే

3 / 5
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గ్రీన్ టీని రెండు భారీ భోజనాల మధ్య తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎక్కువ ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుంది. భారీ భోజనం తర్వాత 2 గంటల ముందు లేదా 2 గంటల తర్వాత గ్రీన్ టీని త్రాగవచ్చు.

4 / 5
ఈ టీలో మంచి కెఫిన్, కాటెచిన్‌లు ఉంటాయి. ఇవి జీవక్రియను పెంచడంలో సహాయపడే సమ్మేళనాలు. బరువు తగ్గేందుకు కూడా గ్రీన్ టీ భోజనాల మధ్య తాగడం మంచిది.

5 / 5
గ్రీన్ టీ ఖాళీ కడుపుతో తాగితే పెద్దగా ప్రయోజనం ఉండదు. గ్రీన్ టీని రోజుకు 3-5 సార్లు తీసుకోవచ్చు. కానీ అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు. అలాగే గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు, కెఫిన్ కూడా ఉంటాయి. గ్రీన్ టీని ఎక్కువగా తాగడం వల్ల నిద్రలేమి కలుగుతుంది.