Green Tea Before Bed: రాత్రి నిద్రకు ముందు గ్రీన్‌ టీ ఎప్పుడైనా తాగారా?

Updated on: Jan 23, 2026 | 7:31 PM

తెల్లారగానే వేడివేడిగా తేనీటిని తాగకపోతే మనసంతా అదోలా ఉంటుంది. కాస్త కాఫీ లేదా టీ ఏదో వేడిగా గొంతు తడిపితే ఎంతో హాయిగా ఉంటుంది. వీటికి బదులుగా ఉదయం గ్రీన్‌ టీని తాగారనుకోండి.. ఆ రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారని అంటున్నారు నిపుణులు..

1 / 5
గ్రీన్ టీ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. అందుకే చాలా మంది తమ ఉదయం 'గ్రీన్ టీ' తో ప్రారంభిస్తారు. గ్రీన్ టీ తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. అయితే చాలా మంది ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడుపడితే అప్పుడు వేళాపాళా లేకుండా గ్రీన్ టీ తాగుతుంటారు.

2 / 5
 ఈ టీలలో గ్రీన్‌ టీకి బాగా ప్రాచుర్యం లభిస్తోంది. ఇందులో ఎన్నో ఆరోగ్యదాయిక గుణాలున్నాయి. ఆహారం అరుగుదల బాగుంటుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది. వయసు మళ్లిన వారు కూడా చాలా ఉల్లాసంగా ఉంటారు.

3 / 5
ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు పగటి పూట కంటే రాత్రిపూట ఆహారం తినకుండా ఉండాలనుకుంటే, గ్రీన్ టీ తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల అనవసరంగా తినకుండా నిరోధించవచ్చు. అంతేకాకుండా ఎక్కువగా ఆహారం తినాలనే కోరికలను కూడా ఇది నివారిస్తుంది.

4 / 5
వేడిగా ఈ పానీయంగా తాగడం వల్ల భోజనం అయిపోయిందని మెదడుకు సంకేతాలు అందుతాయి. దీనివల్ల స్వీట్లు, స్నాక్స్ లేదా ఇతర ఆహారాలు తినాలనే కోరిక క్రమంగా తగ్గుతుంది.

5 / 5
మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే, తక్కువ తినాలనుకుంటే రాత్రి భోజనానికి ముందు లేదా తర్వాత గ్రీన్ టీ తాగండి. ఇది బరువు తగ్గడంలో ఖచ్చితంగా సహాయపడుతుంది.