
బంగాళదుంపలతో చేసే ఇలా కానీ ఆవకాయ పచ్చడి చేశారంటే కంచాల మీద కంచాలు లాగిస్తారు. ఇది అంత రుచిగా ఉంటుంది. ఇంకా పాతకాలంలో చేసినట్టు ఇలా చేస్తే రుచి అదిరిపోతోంది. అంతే కాదు, వేడి వేడి అన్నంలో కూడా ఈ నెయ్యి వేసుకుని తింటే కమ్మగా ఉంటుంది. అలాగే, ఈ పచ్చడి రుచి కూడా మరింత డబుల్ అవుతుంది.

బంగాళ దుంపల ఆవకాయ నిల్వ పచ్చడికి కావలసిన పదార్థాలు : అర కిలో బంగాళదుంపలు, రెండు టేబుల్ స్పూను ఆవాల పొడి, మూడు టేబుల్ స్పూన్స్ కారం పొడి , రుచికి తగినంత ఉప్పు , ఒక టేబుల్ స్పూన్ మెంతుల పొడి, 10 వెల్లుల్లి రెబ్బలు , రెండు టేబుల్ స్పూన్స్ నిమ్మరసం , ఇంకా కొద్దిగా నువ్వుల నూనెను తీసుకోవాలి.

బంగాళ దుంపల ఆవకాయ నిల్వ పచ్చడి తయారీ విధానం: ముందుగా బంగాళ దుంపలను తీసుకుని బాగా కడిగి ఉడికించి పైన ఉన్న పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత వీటిని ఫ్యాన్ కింద పెట్టి మొత్తం చల్లారనివ్వాలి. అసలు కొంచం కూడా తడి లేకుండా చూసుకోవాలి. అప్పుడే ఇది నిల్వ ఉంటుంది.

బంగాళ దుంపల ఆవకాయ నిల్వ పచ్చడి స్టెప్ -2: ఇంకా ఈ మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో పెట్టి అలా 24 గంటలు ఉంచాలి. ఆ తరవాత మరుసటి రోజు నుంచి ఈ పచ్చడిని మీరు హాయిగా తినొచ్చు. ఇంకా అన్నం, చపాతీలలో దీనిని వడ్డించుకోవచ్చు. పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే స్పూన్ పెట్టకూడదు. పొడిగా ఉన్న సీసాలోనే దీనిని పెట్టుకోవాలి.

కొందరికి బంగాళాదుంపలు తింటే బాడీ పెయిన్స్ వస్తాయి కాబట్టి పడని వైద్యున్ని సంప్రదించి తినాలి (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)