Glowing Skin: సహజంగా మెరిసే అందం మీ సొంతం అవ్వాలంటే.. రోజూ ఇలా చేయండి

ముఖానికి ఖరీదైన క్రీమ్ రాసుకుంటే చర్మం నిగనిగలాడుతుందని అందరూ అనుకుంటారు. నిజానికి, చర్మ సంరక్షణలో సహజసిద్ధమైన పదార్థాలను ఉపయోగించడం ఉత్తమ ఫలితాలను వేగంగా పొందవచ్చని సౌందర్య నిపుణులు సూచిస్తు్న్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

|

Updated on: Jul 18, 2024 | 1:01 PM

1 / 5
తాజా అలోవెరా జెల్‌ను మాయిశ్చరైజర్‌గా వినియోగించవచ్చు. ఈ సహజ పదార్ధంలో విటమిన్లు A, C, E, B12 అధికంగా ఉన్నాయి. ఇది చర్మ కణాలను పునరుత్పత్తి చేస్తుంది. వాపును తగ్గిస్తుంది. తేమను నిలుపుకుంటుంది. అలాగే తేనె చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. తేనెలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన చర్మాన్ని నిర్మించడంలో సహాయపడతాయి. తేనెలోని యాంటీమైక్రోబయల్ లక్షణాలు మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి.

2 / 5
పుల్లటి పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. పుల్లటి పెరుగును నిత్యం ముఖానికి రాసుకుంటే ముడతలు, మచ్చలు పోతాయి.రోజ్ వాటర్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి.ఇది చర్మంలో అసౌకర్యాన్ని, ఎరుపును తగ్గిస్తుంది. చర్మానికి తాజాదనాన్ని తెస్తుంది. రోజ్ వాటర్ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.

3 / 5
కొబ్బరి నూనెలో కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి చర్మానికి పోషణ, తేమను అందిస్తాయి. ఈ నూనెలో ఉండే యాంటీమైక్రోబయల్ గుణాలు కూడా చర్మాన్ని ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతాయి.చర్మాన్ని వృద్ధాప్యం, వివిధ సమస్యల నుంచి దూరంగా ఉంచడానికి దానిమ్మ రసాన్ని ఉపయోగించవచ్చు. దానిమ్మ రసంలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడతాయి. దానిమ్మ చర్మ వృద్ధాప్యాన్ని తగ్గిస్తుంది.

4 / 5
పండిన బొప్పాయిలో పపైన్ ఉంటుంది. ఇది సహజమైన ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. ఈ పండు చర్మంలోని మృతకణాలను శుభ్రపరుస్తుంది. రంధ్రాలను అన్‌క్లాగ్ చేస్తుంది. చర్మం రంగును మెరుగుపరుస్తుంది.

5 / 5
Follow us
ఇలాంటి దరిద్రపు ఫోటోషూట్స్ చేస్తే.. ఊరుకుంటారా.! గూబ గుయ్యామందిగా

సూపర్ హిట్ బూమర్ అంకుల్.. తెలుగులోకూ వస్తున్నాడు..

నన్ను కూడా లైంగికంగా వేధించారు! క్యాస్టింగ్ కౌచ్ పై హీరో కామెంట్స

ఇట్స్‌ అఫీషియల్.! హార్దిక్‌ను వదిలి అర్థరాత్రి వెళ్లి పోయిన భార్య

హీరోయిన్ మాల్వి మల్హోత్రాపై కత్తి పోట్లు.. వీడియో వైరల్..

అల్లు అర్జున్ అభిమానులకు బిగ్ షాక్.! అనుకున్న టైంకు కష్టమే..

కార్తి ‘సర్దార్ 2’ షూటింగ్‌లో ప్రమాదం.. ఫైట్ మాస్టర్ మృతి.!

సంతోషంలో.. సంబరాలు.. రెబల్ ఫ్యాన్స్‌తో మామూలుగా ఉండదు..

కృష్ణదాస్ కీర్తనలకు డాన్స్ చేస్తూ సందడి చేసిన కింగ్ కోహ్లీ అనుష్క

కల్కి Vs యానిమల్ నాగి షాకింగ్ ట్వీట్ | బాక్సాఫీస్ కు ఒక్కడే రాజు.