Photo Puzzle: తస్సాదియ్య.. ఇది కదా పజిల్ అంటే.. చిరుతను కనిపెట్టండి చూద్దాం

ఆప్టికల్‌ ఇల్యూజన్‌ సంబంధిత పజిల్స్‌కు సోషల్‌ మీడియాలో ఈ మధ్య బాగా వైరల్ అవుతున్నాయి. వీటిలో మెదడుకు మేత పేట్టేవి కొన్ని అయితే, కళ్ల పవర్‌ను చెక్‌ చేసేవి మరికొన్ని. తాజాగా మీ కోసం ఓ క్రేజీ పజిల్ తీసుకొచ్చాం....

Photo Puzzle: తస్సాదియ్య.. ఇది కదా పజిల్ అంటే.. చిరుతను కనిపెట్టండి చూద్దాం
Find The Leopard
Follow us

|

Updated on: Jul 18, 2024 | 12:45 PM

వచ్చేశాం.. మీ కోసం మస్త్ పజిల్ తెచ్చేశాం. ఇది కేవలం టైమ్ పాస్ కోసమే అనుకుంటే పప్పులో కాలేసినట్లే.  నెటిజన్ల ఆసక్తికి అనుగుణంగా… మీ ఐ ఫోకస్ ఏ రేంజ్‌లో ఉంది..? అబ్జర్వేషన్ స్కిల్స్ ఏ మాత్రం ఉన్నాయో ఈ పజిల్స్ చెప్పేస్తాయ్. వీటిని ఇప్పుడు చాలామంది లైక్ చేస్తున్నారు. ఈ తరహా పజిల్స్ అందించేందుకు కొన్ని మీమ్ పేజీలు కూడా వర్క్ చేస్తున్నాయ్. తాజాగా  మీ ముందుకు తీసుకొచ్చిన పజిల్ పర్వత ప్రాంతానికి సంబంధించింది. అక్కడే ఓ చిరుత కూడా ఉంది. కొండల రంగులో ఆ చిరుత రంగు కలిసిపోవడంతో.. దాన్ని కనిపెట్టడం పెద్ద టాస్కే అని చెప్పాలి. మీవి డేగ కళ్లయితే.. క్షణాల వ్యవధిలోనే దాని పట్టేయగలరు.

ఏంటి కష్టం అనిపిస్తుందా..? ఎంత సేపు వెతికినా దాని ఆచూకి చిక్కడం లేదా..? అయ్యో వర్రీ అవ్వకండి.. సమాధానం ఉన్న ఫోటోను మేం దిగువన ఇస్తాం.. అయితే ఇంకోసారి ఇలాంటి పజిల్స్ ఇచ్చినప్పుడు మాత్రం ఫోకస్ పెట్టడం మర్చిపోకండి. ఎందకంటే.. ఇలాంటి ఛాలెంజులు స్వీకరిస్తేనే.. లైఫ్‌లో కూడా సవాళ్లను ఎదుర్కొనగలరు. దేన్నేనా చేధించుకుంటూ వెళ్లగలం అన్న యాటిట్యూడ్ మీలో ఉండాలి. లేదంటే.. చిన్న సమస్య ఎదురైనా బొక్కబోర్లాపడతారు. ఒకవేళ ఈ పజిల్ మీకు నచ్చిన… ఈ ఫొటోను మీ వాట్సాప్‌ గ్రూప్స్‌లో షేర్‌ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా సవాల్ విసరండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్‌గా ఆన్సర్ కనిపెడతారో.

Leopard

Leopard

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

మీ కంటి చూపులో అంత పదునుందా..? ఈ ఫోటోలో చిరుతను కనిపెట్టండి

త్రిఫల టీ తాగితే ఇన్ని లాభాలా? రోజుకొక్క కప్పుతాగినా చాలు..

చాల రోజుల తరువాత గుడ్‌న్యూస్‌ చెప్పిన సమంత.!

భారత్‌కు చేరుకున్న శివాజీ ఆయుధం వాఘ్‌నఖ్ ప్రదర్శన ఎప్పటి నుంచి..

మహిళలకన్నా పురుషులకే ఎక్కువగా నోటి క్యాన్సర్‌.. కారణం ఇదేనట

ఆ రూట్ రైల్వే ప్రయాణికులకు బ్యాడ్‌ న్యూస్..!

పెంపుడు జంతువులకూ డయాబెటిస్‌ వస్తుందట.. ఈ లక్షణాలతో పసిగట్టొచ్చు

నా భార్య కోసంనేనే పేరును మార్చుకుంటున్నా'..వరలక్మి భర్త కామెంట్స్

సూపర్ హిట్ బూమర్ అంకుల్.. తెలుగులోకూ వస్తున్నాడు..

చెన్నై ఎయిర్‌పోర్టులో బయటపడ్డ కొత్త తరహా స్మగ్లింగ్..!

నన్ను కూడా లైంగికంగా వేధించారు! క్యాస్టింగ్ కౌచ్ పై హీరో కామెంట్స

ఇట్స్‌ అఫీషియల్.! హార్దిక్‌ను వదిలి అర్థరాత్రి వెళ్లి పోయిన భార్య

హీరోయిన్ మాల్వి మల్హోత్రాపై కత్తి పోట్లు.. వీడియో వైరల్..

అల్లు అర్జున్ అభిమానులకు బిగ్ షాక్.! అనుకున్న టైంకు కష్టమే..

కార్తి ‘సర్దార్ 2’ షూటింగ్‌లో ప్రమాదం.. ఫైట్ మాస్టర్ మృతి.!

సంతోషంలో.. సంబరాలు.. రెబల్ ఫ్యాన్స్‌తో మామూలుగా ఉండదు..

కృష్ణదాస్ కీర్తనలకు డాన్స్ చేస్తూ సందడి చేసిన కింగ్ కోహ్లీ అనుష్క

కల్కి Vs యానిమల్ నాగి షాకింగ్ ట్వీట్ | బాక్సాఫీస్ కు ఒక్కడే రాజు.

వావ్‌.. చరణ్‌కు అరుదైన గౌరవం.! మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం.