Malvi Malhotra: హీరోయిన్ మాల్వి మల్హోత్రాపై కత్తి పోట్లు.. వీడియో వైరల్..
ఆల్రెడీ లావణ్య ఆరోపణలతో.. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో.. చిక్కుల్లో పడిన మాల్వీ మల్హోత్రాపై గతంలో ఓ హత్యాయత్నం జరిగిన న్యూస్ తాజాగా బయటికి వచ్చింది. గతంలో మాల్వి మల్హోత్రా.. అసిస్టెంట్ ప్రొడ్యూసర్ యోగేష్ తో ఎఫైర్ నడిపిందని, ఇద్దరికీ మనస్పర్థలు రాగా మాల్వి మల్హోత్రా పై యోగేష్ కత్తితో దాడి చేశాడని తెలుస్తోంది. ఈ న్యూస్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది.
ఆల్రెడీ లావణ్య ఆరోపణలతో.. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో.. చిక్కుల్లో పడిన మాల్వీ మల్హోత్రాపై గతంలో ఓ హత్యాయత్నం జరిగిన న్యూస్ తాజాగా బయటికి వచ్చింది. గతంలో మాల్వి మల్హోత్రా.. అసిస్టెంట్ ప్రొడ్యూసర్ యోగేష్ తో ఎఫైర్ నడిపిందని, ఇద్దరికీ మనస్పర్థలు రాగా మాల్వి మల్హోత్రా పై యోగేష్ కత్తితో దాడి చేశాడని తెలుస్తోంది. ఈ న్యూస్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. గతంలో నటి మాల్వి మల్హోత్రా మీద హత్యాయత్నం జరిగింది. మూడు సార్లు కత్తితో ఆమెను పొడిచారు. ఈ ఘటనలో గాయపడిన మాల్విని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారన్న విషయాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. అయితే ఇది సుమారు నాలుగేళ్ల క్రితం జరిగిన సంఘటన. 2020 అక్టోబర్‌లో ముంబైలోని అంధేరి ప్రాంతంలో మాల్వీ మల్హోత్రాపై దాడి జరిగింది.
అయితే ఆమె మీద దాడి చేసింది మరెవరో కాదు యోగేష్. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా యోగేష్.. మాల్వీపై ఒత్తిడి తెచ్చారట. అయితే అందుకు ఆమె అంగీకరించలేదట. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన యోగేశ్.. మాల్వీని కత్తితో పొడిచి పారిపోయాడట. అయితే ఈ దాడిలో మాల్వీకి తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఆమె కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది. అక్కడ ఆమెకు శస్త్ర చికిత్స కూడా జరిగిందట. దీనికి సంబంధించి మాల్వీ యోగేశ్ పై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. దీంతో పోలీసులు హత్యాయత్నం కేసులో యోగేశ్ ను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో మాల్వి మల్హోత్రా మీద కత్తితో దాడి చేసింది అనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. అలాగే మాల్వి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.