Health: అద్భుతమైన ఆయుర్వేద మిశ్రమం.. ఇలా చేస్తే ‘బెల్లీ ఫ్యాట్’ సమస్యే ఉండదు.. మీరూ ట్రై చేయండి..

|

Oct 16, 2023 | 3:54 PM

Ginger Lemon Water: ఆధునిక జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం.. దీంతో ఊబకాయం లేదా అధిక బరువు అనేది నేటికాంలో ప్రధాన సమస్యగా మారుతోంది. దీంతో పాటు బరువు పెరగకపోయినప్పటికీ ఉదర స్థూలకాయ సమస్య చాలామందిలో కనిపిస్తోంది. పొత్తికడుపు, నడుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వు అసౌకర్యాన్ని కలిగించడమే కాకుండా అనారోగ్యానికి దారితీస్తుంది.

1 / 5
ఆధునిక జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం.. దీంతో ఊబకాయం లేదా అధిక బరువు అనేది నేటికాంలో ప్రధాన సమస్యగా మారుతోంది. దీంతో పాటు బరువు పెరగకపోయినప్పటికీ ఉదర స్థూలకాయ సమస్య చాలామందిలో కనిపిస్తోంది. పొత్తికడుపు, నడుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వు అసౌకర్యాన్ని కలిగించడమే కాకుండా అనారోగ్యానికి దారితీస్తుంది. ముఖ్యంగా తీసుకునే ఆహారం.. పేలవమైన జీవనశైలే దీనికి కారణమని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

2 / 5
స్థూలకాయం, అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ అనేవి.. ఫిట్‌నెస్ కోల్పోయిన వ్యక్తిలో కనిపిస్తాయి. డైట్, లైఫ్ స్టైల్ సరిగా లేకపోతే బెల్లీ ఫ్యాట్, ఒబేసిటీ వంటి సమస్యలు వస్తాయి. పొత్తికడుపులో అనవసరమైన కొవ్వు పేరుకుపోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ సమస్య తలెత్తుతుంది. ఈ సమస్యను ఎప్పటికప్పుడు తగ్గించుకోకుంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

3 / 5
బెల్లీ ఫ్యాట్ సమస్యను తగ్గించుకోవడానికి వ్యాయామం ఒక్కటే సరిపోదు. వ్యాయామంతో పాటు కొన్ని రకాల పానీయాలు కూడా తీసుకోవాలని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. దీనికి సరైన ప్రత్యామ్నాయం నిమ్మ-అల్లం పానీయం. కేవలం ఐదు రోజుల్లో ఫలితాలు చూడవచ్చంటున్నారు ఆయూర్వేద నిపుణులు..

4 / 5
అల్లంలోని జింజెరాల్, షోగాల్స్ శరీరంలోని అంతర్గత మంటను తగ్గిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అదే సమయంలో ఆకలి తగ్గుతుంది. ఫలితంగా ఈ మిశ్రమం బరువును అదుపులో ఉంచుతుంది. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి వల్ల ఆకలి బాగా తగ్గుతుంది.

5 / 5
దీనికోసం ముందుగా ఒక గిన్నెలో నిమ్మరసం వేయండి. అల్లం చిన్న ముక్కలుగా చేసి అందులో మూడు కప్పుల నీళ్లు కలపండి. ఇప్పుడు మిశ్రమాన్ని 10-15 నిమిషాలు ఉడకబెట్టండి. రుచికి తగినంత తేనెను జోడించవచ్చు. దీన్ని రోజుకు మూడుసార్లు తాగితే కేవలం ఐదు రోజుల్లోనే బెల్లీ ఫ్యాట్ సులభంగా కరిగిపోతుంది.