ఈడొచ్చిన అమ్మాయిలు తప్పక తినాల్సిన పచ్చి కొబ్బరి, అటుకులతో లడ్డూలు..

Updated on: Jul 09, 2026 | 3:47 PM

పచ్చి కొబ్బరి, అటుకుల లడ్డూలను అమ్మాయిలు తింటే బలంగా ఉంటారు. ఒకసారి ఒక లడ్డు తింటే అబ్బబ్బా అంటూ లాగిస్తూనే ఉంటారు. ఇవి ఇట్టే కరిగిపోతాయ్ వీటికి ఎక్కువ సమయం కూడా పట్టదు. ఎక్కడికి వెళ్లకుండా 15 నిమిషాల్లోనే ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూద్దాం..

1 / 5

2 / 5

పచ్చి కొబ్బరి అటుకుల లడ్డూలకు  కావలసిన పదార్థాలు: మూడు కప్పులు కొబ్బరి పొడి ,  ఒక కప్పు బెల్లం, నాలుగు టేబుల్ స్పూన్లు నెయ్యి, రెండు కప్పుల పాలు, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 15  జీడిపప్పు, 15 బాదం పప్పులు,  మూడు టేబుల్ స్పూన్లుఆయిల్ ను ను తీసుకోవాలి ఎందుకంటే కొబ్బరిని వేయించాలి.

3 / 5

పచ్చి కొబ్బరి అటుకుల లడ్డూల తయారీ విధానం:  ముందుగా గ్యాస్ పొయ్యి వెలిగించి దానిలో నెయ్యి వేసి 10  కిస్మిస్ లు, 10  జీడిపప్పు,  వేసి వేయించి ఒక గిన్నెలోకి పెట్టుకోవాలి. ఆ తర్వాత అలాగే పచ్చి కొబ్బరిని కూడా బాగా వేయించి పెట్టుకోవాలి. ఇవి కొంచం గట్టిగా అయ్యే వరకు వీటిని బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి.

4 / 5
పచ్చి కొబ్బరి అటుకుల లడ్డూల తయారీ విధానం స్టెప్ 1 : ఇంకో పాన్ తీసుకుని మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి  కొబ్బరి పొడి వేసి 
మీడియం మంటపై దీనిని వేయించి దీనిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇక ఇప్పుడు  బెల్లం పాకం కూడా  సిద్ధం  చేసుకోవాలి.  దీనిలో అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసి మిక్స్ అయ్యేలా  కలపాలి.

పచ్చి కొబ్బరి అటుకుల లడ్డూల తయారీ విధానం స్టెప్ 1 : ఇంకో పాన్ తీసుకుని మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి కొబ్బరి పొడి వేసి మీడియం మంటపై దీనిని వేయించి దీనిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇక ఇప్పుడు బెల్లం పాకం కూడా సిద్ధం చేసుకోవాలి. దీనిలో అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసి మిక్స్ అయ్యేలా కలపాలి.

5 / 5

పచ్చి కొబ్బరి అటుకుల లడ్డూల తయారీ విధానం స్టెప్ 2 : మొత్తం అయిపోయిన తర్వాత చిన్న చిన్న లడ్డులుగా  చేసుకోవాలి 
 కొద్దీ కొద్దిగా పాలను  పోస్తూ అంతా కలిసిపోయేలా దీనిని కలుపుకోవాలి. వేడి మీదే ఉన్నప్పుడే డ్రై ఫ్రూట్స్ ను వేసి కలపాలి. 
చేతికి కొద్దిగా నెయ్యి  రాసుకుని చిన లడ్డులుగా వీటిని చేసుకోవాలి. అంతే, పచ్చి కొబ్బరి అటుకుల లడ్డూలు రెడీ.

పచ్చి కొబ్బరి అటుకుల లడ్డూల తయారీ విధానం స్టెప్ 2 : మొత్తం అయిపోయిన తర్వాత చిన్న చిన్న లడ్డులుగా చేసుకోవాలి కొద్దీ కొద్దిగా పాలను పోస్తూ అంతా కలిసిపోయేలా దీనిని కలుపుకోవాలి. వేడి మీదే ఉన్నప్పుడే డ్రై ఫ్రూట్స్ ను వేసి కలపాలి. చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని చిన లడ్డులుగా వీటిని చేసుకోవాలి. అంతే, పచ్చి కొబ్బరి అటుకుల లడ్డూలు రెడీ.

Follow Us