కళ్ళు మసకగా కనబడేవాళ్లు ఇవి తింటే కళ్ళజోడు అవసరం లేదు.. మందుల కంటే డైనమిక్ రెమెడీ

Updated on: Jul 17, 2026 | 10:10 AM

కళ్ళు మసకగా కనబడేవాళ్లు ఇప్పటికి ఎంతో మంది కళ్ళ జోడును వాడుతారు. అలాంటి వాళ్ళు ఈ గింజలను తింటే కంటి చూపును కొద్దీ రోజుల్లోనే మెరుగుపడుతుంది. ఈ గింజలు అంత అద్భుతంగా హెల్ప్ చేస్తాయి. ఇంకా వీటిలో శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా ఎన్నో ఉన్నాయి అవేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5

2 / 5
అవిసె గింజలు : ఇవి చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి కానీ వీటి పవర్ తెలిస్తే అమ్మో అని అనకుండా ఉండలేరు.  ఇంకా ఈ గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా  ఉంటాయి. వీటిని మీ తింటే కళ్ళలోని రెటీనాను కాపాడుతాయి అందుకే ఎంతో మంది వీటిని ఈ కాలంలో కూడా తింటారు.

3 / 5

గుమ్మడి గింజలు: ఈ గుమ్మడి గింజల్లో  జింక్, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. ఇవి కంటి సంబంధిత సమస్యలను తగ్గించి, ఇంకా ఇవి దృష్టిని  కూడా మెరుగుపరుస్తాయి. ఇవి కూడా ఒక టేబుల్ స్పూన్ రాత్రిపూట మొత్తం నానబెట్టుకుని ఉదయాన్నే తింటే మంచిది. ఇలా ఫాలో అయితే, కొద్దీ రోజుల్లోనే మీ చూపు మెరుగుపడుతుంది.

4 / 5
మీరు ఈ  గుమ్మడి గింజలను నానాబెట్టి తీసుకోలేకపోయినా వీటిని స్మూతీస్, సలాడ్స్ లాగా  కూడా వీటిని తినవచ్చు. మందులు వాడి ఇబ్బంది పడేకంటే నేచురల్ గా ఇలా తీసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు. నేటికీ ఈ చిట్కాలను ఎంతో మంది ఫాలో అవుతున్నారు.

5 / 5
కంటి సమస్యలు ఉన్నవారు వీటిని తింటే మంచి ఫలితం ఉంటుంది. ఒక టీ స్పూన్  తిన్నా చాలు మసకగా ఉన్నా వాళ్ళు కళ్ళ జోడు వాడకుండానే ఇది పని చేస్తుంది. చెప్పాలంటే అమ్మమ్మల కాలం నుంచి దీనిని ఫాలో అవుతున్నారు. మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధ పడితే వీటిని తింటే చాలు. (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us