Fennel Seeds: భోజనం తర్వాత సోంపు గింజలు తింటే ఇన్ని లాభాలా? ఇన్నాళ్లు ఈ విషయం తెలియక తెగ కష్టపడిపోయాం..

|

Aug 28, 2024 | 8:57 PM

భోజనం చేసిన తర్వాత చాలా మందికి సోంపు గింజలు తినడం అలవాటు. మరికొందరు ఉదయం పూట ఖాళీ కడుపుతో సోంపు నానబెట్టిన నీటిని తాగుతుంటారు. అయితే సోంపు ఎలా తిన్నా.. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. డిటాక్స్ వాటర్‌గా సోంపు గింజలు నానబెట్టిన నీళ్లు మేలు చేస్తాయి. జీర్ణ ఆరోగ్యానికి కూడా సోంపు చాలా మేలు చేస్తుంది. ఉబ్బరం, అజీర్ణం, గ్యాస్, గుండెల్లో మంట వంటి సమస్యలకు సోంపు..

1 / 5
భోజనం చేసిన తర్వాత చాలా మందికి సోంపు గింజలు తినడం అలవాటు. మరికొందరు ఉదయం పూట ఖాళీ కడుపుతో సోంపు నానబెట్టిన నీటిని తాగుతుంటారు. అయితే సోంపు ఎలా తిన్నా.. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. డిటాక్స్ వాటర్‌గా సోంపు గింజలు నానబెట్టిన నీళ్లు మేలు చేస్తాయి. జీర్ణ ఆరోగ్యానికి కూడా సోంపు చాలా మేలు చేస్తుంది. ఉబ్బరం, అజీర్ణం, గ్యాస్, గుండెల్లో మంట వంటి సమస్యలకు సోంపు ఉపశమనం కలిగిస్తుంది.

2 / 5
సోంపు గింజలు నమలడం వల్ల నోటి దుర్వాసన కూడా తొలగిపోతుంది. సోంపు గింజల్లో సహజ యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. ఇది నోటి దుర్వాసనను పోగొట్టి చిగుళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. సోంపు గింజల్లో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. సోంపు గింజలు దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

3 / 5
ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత చాలా మందికి తల తిరగడం, వికారం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని మార్నింగ్ సిక్‌నెస్ అంటారు. చాలా మంది మహిళలు గర్భధారణ సమయంలో ఈ సమస్యను ఎదుర్కొంటారు. ఈ సమయంలో ఫెన్నెల్ టీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ఉదయాన్నే సోపు నానబెట్టిన నీరు లేదా టీ తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్లిపోతాయి. ఇది కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంతేకాకుండా కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం కూడా తగ్గుతుంది.

4 / 5
చాలామంది భోజనం తర్వాత కాస్తంత సోంపును నోట్లో వేసుకుంటూ ఉంటారు. అలాగే పెళ్లిళ్లు వంటి శుభకార్యాల్లో కూడా అన్ని రకాల ఆహార పదార్థాలతోపాటు దీన్ని తప్పనిసరిగా పెడతారు. హోటల్స్‌లోనూ భోజనం చివర్లో ప్రత్యేకంగా అందిస్తారు. ఇందుకు కారణం ఆహారం బాగా జీర్ణమవుతుందనే.

5 / 5
ఇందులో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. నిద్రలేచిన తర్వాత చాలా మందికి తల తిరగడం, వికారం, అలసట వంటివి మార్నింగ్ సిక్‌నెస్ లక్షణాలకు సోంపు టీ ప్రయోజనకరంగా ఉంటుంది.