Back Pain: లాంగ్‌ డ్రైవ్‌ సమయంలో నడుంనొప్పి బాధిస్తుందా.. ఈ ట్రిక్స్‌ ట్రై చేయండి..!

|

May 20, 2022 | 8:32 PM

Back Pain: లాంగ్ డ్రైవింగ్ కొన్నిసార్లు వెన్నునొప్పికి కారణం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో డ్రైవింగ్‌లో కొన్ని మార్పులు చేసుకోవాలి. డ్రైవింగ్‌కు సంబంధించి

1 / 5
లాంగ్ డ్రైవింగ్ కొన్నిసార్లు వెన్నునొప్పికి కారణం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో డ్రైవింగ్‌లో కొన్ని మార్పులు చేసుకోవాలి. డ్రైవింగ్‌కు సంబంధించి కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం.

2 / 5
స్టీరింగ్ వీల్ నుంచి  సరైన దూరం: డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సీటులో కూర్చున్న తర్వాత చాలా సార్లు ప్రజలు ముందుకు వంగి ఉంటారు. ఈ పరిస్థితిలో స్టీరింగ్ను పట్టుకోవడం సులభం. కానీ ఈ పద్ధతి వెన్ను నొప్పికి కారణమవుతుంది. బదులుగా స్టీరింగ్ వీల్ నుంచి సరైన దూరాన్ని పాటించాలి.

3 / 5
సీట్ బ్యాక్: కొందరు వ్యక్తులు డ్రైవింగ్ చేసేటప్పుడు మరింత సౌకర్యం కోసం సీటును వెనుకకు ఎక్కువగా వంచుతారు. ఈ పద్ధతి మీ వెన్ను భాగంలో ఒత్తిడిని కలిగిస్తుంది. ఇలా చేయడం మానుకోండి.

4 / 5
సీటు ఎత్తు: డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వెన్నునొప్పి రాకుండా ఉండేందుకు సీటు ఎత్తును సర్దుబాటు చేయడం అవసరం. ముందుగా సీటును కింది స్థానం నుంచి ఆపై అవసరాన్ని బట్టి పైకి లేపుతూ క్రమంగా సర్దుబాటు చేసుకోవాలి.

5 / 5
అడపాదడపా విశ్రాంతి: మీరు ఎక్కువసేపు డ్రైవింగ్ చేస్తుంటే  శరీరం అలసిపోతుంది. మధ్యలో బండి ఆపి కాసేపు రిలాక్స్‌ కావాలి. విశ్రాంతి తీసుకోవడం ద్వారా మీరు రిఫ్రెష్‌ అవుతారు.