Periods Problems: పీరియడ్స్ సమయంలో ఈ లక్షణం కనిపిస్తే.. జాగ్రత్తగా ఉండాల్సిందే!

|

Apr 16, 2024 | 5:09 PM

పీరియడ్స్ అంటే ఏ మహిళకైనా చికాకుగానే ఉంటుంది. ఈ సమయంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా ఇప్పుడున్న సమాజంలో కొన్ని ఆంక్షలు, కట్టుబాట్లు ఉన్నాయి. ఎక్కడికీ వెళ్ల కూడదు.. ఏమీ చేయకూడదని చెబుతూ ఉంటారు. అదే విధంగా నెలసరిలో అనేక రకాలుగా ఉంటుంది. మూడ్ స్వింగ్స్, వాంతులు, విరేచనాలు, జీర్ణ సమస్యలు, కడుపులో నొప్పి, నడుము నొప్పి, నిద్ర సమస్యలు ఇలా ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. అయితే కొంత మందికి..

1 / 5
పీరియడ్స్ అంటే ఏ మహిళకైనా చికాకుగానే ఉంటుంది. ఈ సమయంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా ఇప్పుడున్న సమాజంలో కొన్ని ఆంక్షలు, కట్టుబాట్లు ఉన్నాయి. ఎక్కడికీ వెళ్ల కూడదు.. ఏమీ చేయకూడదని చెబుతూ ఉంటారు. అదే విధంగా నెలసరిలో అనేక రకాలుగా ఉంటుంది.

2 / 5
మూడ్ స్వింగ్స్, వాంతులు, విరేచనాలు, జీర్ణ సమస్యలు, కడుపులో నొప్పి, నడుము నొప్పి, నిద్ర సమస్యలు ఇలా ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. అయితే కొంత మందికి మాత్రం ఇలాంటివి ఏమీ ఉండదు.

3 / 5
ముఖ్యంగా నిద్రలేమి సమస్య కారణంగా మరిన్న సమస్యలు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. రుతు స్రావంలో ప్రొజెస్టెరాన్ స్థాయిలు అనేవి బాగా తగ్గుతాయి. దీంతో నిద్రకు అంతరాయం ఏర్పడుతుంది. శరీరంలో ఉష్ణోగ్రత లెవల్స్ కూడా మార్పులకు గురవుతాయి.

4 / 5
అలాగే హార్మోన్ల మార్పుల వల్ల మానసిక స్థితి కూడా తీవ్రమవుతుంది. దీని వల్ల కూడా నిద్ర సరిగ్గా పట్టదు. ఇలా నిద్ర లేమి సమస్యల వల్ల ఒత్తిడి ఎక్కువై డిప్రెషన్‌లోకి వెళ్లే అవకాశాలు ఉంటాయట.

5 / 5
అదే విధంగా ఆరోగ్యంపై కూడా సైడ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇలా ఉంటే వైద్యులను కలవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. నెలసరిలో నిద్ర సరిగ్గా పట్టకపోతే.. కాఫీ, టీలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారం, నీటిని తీసుకోవాలి.