4 / 5
అనీమియా పాయింట్ నిద్రలేమికి మాత్రమే కాకుండా ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్, తలనొప్పి, తలతిరగడం, వెర్టిగో మొదలైనవాటికి కూడా చికిత్స చేయబడుతుందని అంటున్నారు నిపుణులు. ఆక్యుప్రెషర్‌లో శరీరం ఇంద్రియ నాడులను సక్రియం చేయడం ద్వారా వ్యాధికి చికిత్స చేస్తారు.