Telugu News Photo Gallery Experts say that precautions should be taken while running and exercising Telugu News
బాడీ ఫిట్ గా ఉండేందుకు వ్యాయామం ముఖ్యమే.. కానీ ఎలా చేస్తున్నామనేదే ఇంపార్టెంట్..
చాలా మంది ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నవారు రన్నింగ్ స్టార్ట్ చేస్తారు. పొట్ట తగ్గాలంటే వ్యాయామం చేయాలని మనందిరికీ తెలిసిందే. దీంతో జిమ్‌కు వెళ్లేవారి సంఖ్య ఇప్పుడు క్రమంగా పెరుగుతోంది. అందరికీ జిమ్‌కు వెళ్లడం సాధ్యం కాదు కాబట్టి పార్కులు, గ్రౌండ్స్‌లో పరుగులు తీయడానికే ఇష్టపడుతున్నారు. ...