భార్యా భర్తల మధ్య అదే చిచ్చు పెడుతోందా? వెలుగులోకి వచ్చిన ఆసక్తికర విషయాలు..

Updated on: Mar 15, 2026 | 11:44 AM

Relationship : భార్యాభర్తల గొడవ పడటానికి అదే కారణం అవుతుందంటూ నిపుణులు చేసిన పరిశోధనల్లో తేలింది. ఇంకా, షాకింగ్ నిజాలను చాలానే చెప్పారు. మరి, ఆ కారణాలు ఏంటో ఇక్కడ చదివి వివరంగా తెలుసుకోండి. దాంపత్య జీవితంలో చిచ్చు పెడుతుందని తేల్చి చెప్పారు.

1 / 5
రోజు రోజుకి సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోతోంది. ఇంకా చెప్పాలంటే ఇది కూడా మన జీవితంలో ఒక అలావాటు లాగా అయిపొయింది. కొందరు లేచిన దగ్గర నుంచి పడుకునే ముందు వరకు ఫోన్ వాడుతూ సోషల్ మీడియాలో గడుపుతున్నారు.

2 / 5
 అయితే, ఇదే భార్యాభర్తల గొడవ పడటానికి కారణం అవుతుందంటూ నిపుణులు చేసిన పరిశోధనల్లో తేలింది. ఇంకా, నమ్మలేని నిజాలను చాలానే చెప్పారు.  వీరు మాత్రమే కాకుండా సైకాలజీ నిపుణులు షాకింగ్ విషయాలను వెల్లడించారు.

3 / 5
ఈ రోజుల్లో సగం జీవితం  ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, వంటి వాటిలోనే గడుపుతున్నారు. వీటిలో కొత్త స్నేహాలు ఏర్పడటంతో భార్య భర్తలు దూరం కావడానికి కారణం అవుతుందని చెప్పారు. దాంపత్య జీవితంలో చిచ్చు పెడుతుందని తేల్చి చెప్పారు.

4 / 5
భార్య భర్తలు ఎక్కువగా సోషల్ మీడియాలో ఆన్లైన్ లో ఉండటం వలన మాట్లాడుకోవడాలు తగ్గిపోతాయి. ఇంక ఒకర్నొకరు అర్ధం చేసుకోవడనికి కూడా టైం ఉండదు. ఫోన్ లో మునిపోతే ఇక ప్రేమలు ఎలా చూపిస్తారని అంటున్నారు.

5 / 5
సోషల్ మీడియా వల్ల ఒకరిపై ఒకరికి ప్రేమ తగ్గి  గొడవలు మొదలవుతాయని అంటున్నారు. మాట్లాడేటప్పుడు కూడా ఫోన్‌లో బిజీగా ఉంటే  పట్టించుకోనాట్లు ప్రవర్తిస్తారు. దీని వలన ఇద్దరూ విడిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు.

Follow Us