Vitamin K Deficiency: చిన్న గాయం అయినా రక్తం కారుతోందా.. అయితే జాగ్రత్త!

|

Feb 04, 2024 | 12:53 PM

అప్పుడప్పుడు చిన్న చిన్న గాయాలు అవుతూ ఉంటడం సాధారణంగా జరుగుతూ ఉంటాయి. శరీరంపై ఎక్కడైనా గాయలు అయితే రక్తం కారుతూ ఉంటుంది. పెద్ద గాయం అయినప్పుడు రక్తం అనేది కారుతూ ఉంటుంది. చిన్న గాయాలకు కొద్దిగా కనిపించి ఆగిపోతుంది. కానీ చిన్న చిన్న గాయాలకు కూడా రక్తం ఎక్కువగా కారుతూ ఉంటే.. ఇది అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరం సజావుగా పని చేయాలంటే రక్తం..

1 / 5
అప్పుడప్పుడు చిన్న చిన్న గాయాలు అవుతూ ఉంటడం సాధారణంగా జరుగుతూ ఉంటాయి. శరీరంపై ఎక్కడైనా గాయలు అయితే రక్తం కారుతూ ఉంటుంది. పెద్ద గాయం అయినప్పుడు రక్తం అనేది కారుతూ ఉంటుంది. చిన్న గాయాలకు కొద్దిగా కనిపించి ఆగిపోతుంది. కానీ చిన్న చిన్న గాయాలకు కూడా రక్తం ఎక్కువగా కారుతూ ఉంటే.. ఇది అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

2 / 5
శరీరం సజావుగా పని చేయాలంటే రక్తం చాలా అవసరం. ఎప్పుడూ రక్తం ప్రవహిస్తూనే ఉంటుంది. శరీరంలో కొన్ని రకాల సమస్యలు ఉన్నప్పుడు ఇలా జరుగుతుందని నిపుణులు అంటున్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.

3 / 5
విటమిన్ కే లోపం ఉండటం వల్ల రక్తం కారుతుందట. శరీరంలో విటమిన్ కే అనేది సమృద్ధిగా ఉంటే.. దెబ్బతలు తగిలినప్పుడు రక్తం గడ్డ కట్టడానికి సహాయ పడుతుంది. ఒకవేళ గాయం తర్వాత రక్తం గడ్డ కట్టకుండా అధిక రక్తం స్రావం జరిగితే.. ఆ వ్యక్తి చనిపోతాడని నిపుణులు చెబుతున్నారు.

4 / 5
విటమిన్ కే వలన ఎముకలు, గుండె ఆరోగ్యంగా ఉంటాయి. కళ్లు ఆరోగ్యంగా ఉండటానికి, పని చేయడానికి కూడా విటమిన్ కే అవసరం. అంతే కాకుండా ఇతర విషయాల్లో కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యగా గాయాలు అయినప్పుడు అధిక రక్త స్రావం జరగకుండా.. రక్తం గడ్డ కట్టేలా చేస్తుంది.

5 / 5
శరీరంలో విటమిన్ కే లోపం ఉంటే.. చిన్న గాయాలే ఎక్కువగా రక్త స్రావం జరుగుతుంది. గాయం త్వరగా నయం కాదు. దంతాలు లేదా చిగుళ్ల నుంచి రక్త స్రావం జరగడం. మల విసర్జన చేసేటప్పుడు కూడా రక్త స్రావం అవడం. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మేలు.