Hemoglobin Foods: ఈ ఆహారాలు తీసుకుంటే.. హిమోగ్లోబిన్ కొరతనే ఉండదు..

|

Apr 01, 2024 | 3:06 PM

శరీరంలో తగిన పరిమాణంలో హిమోగ్లోబిన్ ఉండాలి. హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉంటే.. శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. అలాగే ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. ప్రస్తుతం మారిన ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది ఎనీమియా ప్రాబ్లమ్‌తో బాధ పడుతున్నారు. ఈ సమస్యకు దూరంగా ఉండాలంటే.. మీ డైట్‌లో కొన్ని రకాల ఆహారాలను యాడ్ చేసుకోవాలి. దీంతో ఎనీమియా సమస్యలను దూరం..

1 / 5
శరీరంలో తగిన పరిమాణంలో హిమోగ్లోబిన్ ఉండాలి. హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉంటే.. శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. అలాగే ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. ప్రస్తుతం మారిన ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది ఎనీమియా ప్రాబ్లమ్‌తో బాధ పడుతున్నారు.

2 / 5
ఈ సమస్యకు దూరంగా ఉండాలంటే.. మీ డైట్‌లో కొన్ని రకాల ఆహారాలను యాడ్ చేసుకోవాలి. దీంతో ఎనీమియా సమస్యలను దూరం చేసుకోవచ్చు. మరి ఆహారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

3 / 5
కోడి గుడ్లు అనేవి సమృద్ధికరమైన ఆహారం. ఇందులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. అందుకే ప్రతి రోజూ గుడ్డు తినమంటారు. ప్రతి రోజూ ఓ గుడ్డు తింటే.. ఎనీమియా సమస్యల నుంచి బయట పడొచ్చు.

4 / 5
రెడ్ మీట్‌ తిన్నా హిమోగ్లోబిన్ లెవల్స్ బాగా పెరుగుతాయి. ఇందులో విటమిన్లు ఎ, డి, ఐరన్, జింక్, పొటాషియం ఉంటాయి. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెంచడంలో తృణ ధాన్యాలను కూడా సహాయ పడతాయి. కాబట్టి వీటిని కూడా తీసుకుంటూ ఉండాలి.

5 / 5
అదే విధంగా ప్రతి రోజూ డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకుని తింటే.. రక్త హీనత సమస్యలను దూరం చేసుకోవచ్చు. అలాగే ఆకు కూరలు, కూరగాయలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి. వీటి వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ లభిస్తాయి.