Poppy Seeds: లేడీస్ గసగసాలు తింటే.. లెక్కలేనన్ని బెనిఫిట్స్ మీ సొంతం!

|

Apr 17, 2024 | 10:35 AM

ప్రతీ వంటింటి పోపు డబ్బాలో గసగసాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవి కూడా మసాలా దినుసుల్లో ఒకటి. కేవలం వీటిని మసాలాల్లో ఉపయోగిస్తారు అనుకుంటే పొరపాటే. గసగసాలతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యల్ని నయం చేసుకోవచ్చు. ఇందులో అనేక పోషకాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా గసగసాలను అనేక ప్రాబ్లమ్స్‌ని తగ్గించడానికి యూజ్ చేసేవారు. ఇన్ని పోషకాలున్న గసగసాలను మహిళలు తీసుకుంటే.. చాలా లాభాలు ఉన్నాయి. గసగసాలతో తయారు చేసే ఆహారం తీసుకోవడం వల్ల లేడీస్..

1 / 5
ప్రతీ వంటింటి పోపు డబ్బాలో గసగసాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవి కూడా మసాలా దినుసుల్లో ఒకటి. కేవలం వీటిని మసాలాల్లో ఉపయోగిస్తారు అనుకుంటే పొరపాటే. గసగసాలతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యల్ని నయం చేసుకోవచ్చు. ఇందులో అనేక పోషకాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా గసగసాలను అనేక ప్రాబ్లమ్స్‌ని తగ్గించడానికి యూజ్ చేసేవారు.

2 / 5
ఇన్ని పోషకాలున్న గసగసాలను మహిళలు తీసుకుంటే.. చాలా లాభాలు ఉన్నాయి. గసగసాలతో తయారు చేసే ఆహారం తీసుకోవడం వల్ల లేడీస్ బరువు తగ్గొచ్చు. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. అంతే కాకుండా ఇవి ఆకలిని కంట్రోల్ చేస్తాయి.

3 / 5
గసగసాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అదే విధంగా హెల్దీ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల చర్మం, జుట్టు సమస్యలు కూడా తగ్గి.. ఆరోగ్యంగా ఉంటాయి.

4 / 5
సాధారణంగా ఆడవారిలో వయసు పెరిగేకొద్దీ ఎముకలు బలహీనమవుతాయి. దీంతో అనేక సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి గసగసాలను తీసుకుంటే.. ఎముకలు బలంగా, దృఢంగా మారతాయి. ఎందుకంటే ఇందులో క్యాల్షియం మెండుగా లభిస్తుంది.

5 / 5
చాలా మంది మహిళలు.. నెలసరి సమయంలో అనేక ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. ఈ సమస్యల నుంచి బయట పడాలంటే.. గసగసాలు తీసుకుంటే బెటర్. ఇందులో ఉండే మెగ్నీషియం.. కండరాలను రిలాక్స్ చేసి.. నొప్పి, ఇతర ఇబ్బందులు తగ్గిస్తాయి.