బఠానీలు, పప్పులు లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే పానీపూరి చాట్.. రుచిలో స్ట్రీట్ ఫుడ్‌కే పోటీ!

Updated on: Jun 15, 2026 | 4:08 PM

సాయంత్రం కాగానే చాలా మంది పానీ పూరి దగ్గరికి వెళ్ళి చాట్ తింటుంటారు అలాంటి వారు బయట తినకుండా మీ ఇంట్లో వాటితోనే ఎలాంటి చేయొచ్చు . ఇంకా బఠానీలు, పప్పులు లేకుండా దీనిని కొద్దీ నిముషాల్లోనే చేసుకుని తినొచ్చు. మరి, అసలు లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, తయారి విధానం ఇక్కడ చూద్దాం..

1 / 5

2 / 5
పానీ పూరి చాట్ మసాలాకు కావలసిన పదార్థాలు: మూడు ఉడికించిన బంగాళాదుంపలు , మూడు టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్,
10 పానీ పూరీలు , ఒక పెద్ద ఉల్లిపాయ, రెండు పెద్ద టమాటాలు, రెండు టేబుల్ స్పూన్స్  కొత్తిమీర, నాలుగు పచ్చిమిర్చి ,  ఒక టేబుల్ స్పూన్ చాట్ మసాలా , మూడు టేబుల్ స్పూన్స్ కారం పొడి, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ 
బటర్ ను తీసుకోవాలి.

పానీ పూరి చాట్ మసాలాకు కావలసిన పదార్థాలు: మూడు ఉడికించిన బంగాళాదుంపలు , మూడు టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 10 పానీ పూరీలు , ఒక పెద్ద ఉల్లిపాయ, రెండు పెద్ద టమాటాలు, రెండు టేబుల్ స్పూన్స్ కొత్తిమీర, నాలుగు పచ్చిమిర్చి , ఒక టేబుల్ స్పూన్ చాట్ మసాలా , మూడు టేబుల్ స్పూన్స్ కారం పొడి, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ బటర్ ను తీసుకోవాలి.

3 / 5
పానీ పూరి చాట్ మసాలా తయారీ విధానం:  అయితే, మీరు ముందుగా ఉడికించిన బంగాళాదుంపలను తీసుకుని వాటిని మెత్తగా మెదిపి ఒక చిన్న గిన్నెలో వేసుకోవాలి. దానిలో కొంచం కార్న్ ఫ్లోర్, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం కూడా  వేసి వాటిని చేతితోనే     చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

4 / 5
పానీ పూరి చాట్ మసాలా తయారీ విధానం స్టెప్ -1 : ఇప్పుడు పొయ్యి మీద  పాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి, బటర్‌తో ఈ బంగాళాదుంప  ఉండలను గోల్డ్ కలర్లోకి  వచ్చే వరకు వీటిని వేయించుకోవాలి. ఇక ఇప్పుడు వీటిని చిన్న ముక్కలుగా చేసి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇంకా వాటిలో  ఉల్లిపాయ ముక్కలు , టమాటా ముక్కలు , పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర కూడా వేసి బాగా కలపాలి.

5 / 5

ఇప్పుడు చాట్ మసాలాలో నిమ్మరసం కూడా వేసి కలపాలి. అంతే, వేడి వేడి చాట్ మసాలా రెడీ. ఇంకా పానీ పూరీలను తీసుకుని  చిన్న రంధ్రం చేసి దీనిని నింపాలి. కావాలంటే ఇంకా పైన కూడా ఈ చాట్ మసాలాను చల్లుకోవచ్చు. వెంటనే సర్వ్ చేసి తింటే ఈ  పూరీలు కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయి. ఇంకా సాయంత్రం స్నాక్‌గా.. పిల్లలకు ఇది పెట్టొచ్చు.

Follow Us