ఎలాంటి వ్యక్తిని వివాహం చేసుకుంటే, జీవితం బాగుంటుందో తెలుసా?

Updated on: Nov 20, 2025 | 6:39 PM

జీవితం అనేది ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరూ చెప్పలేరు. నిజం చేప్పాలి అంటే ఒక వ్యక్తి అదృష్టం అనేది వివాహం తర్వాత తెలుస్తుందని చెబుతుంటారు. ఎందుకంటే, మంచి భాగస్వామి వస్తే మంచి జీవితం ఉంటుందనేదిపెద్దల మాట. అయితే ఇప్పుడు మనం ఎలాంటి వ్యక్తిని వివాహం చేసుకుంటే జీవితం స్వర్గమే అవుతుందో చూద్దాం.

1 / 5
ఏ వ్యక్తి అయినా సరే తమ జీవితం అద్భుతంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. కానీ కొంత మంది మాత్రమే, తాము కలలు కన్న జీవితాన్ని అనుభవిస్తుంటారు. ముఖ్యంగా ప్రతి వ్యక్తి తమకు మంచి జీవిత భాగస్వామి కావాలని కోరుకుంటున్నారు. కానీ చాలా మంది జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో చాలా పొర పాట్లు చేస్తుంటారు. అయితే సైకాలజిస్ట్ ప్రకారం , జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో ఎలాంటి విషయాలపై దృష్టి పెట్టాలో తెలుసుకుందాం.

2 / 5
చాలా మది ఈ కాలంలో జీవిత భాగస్వామి విషయంలో ఎక్కువగా డబ్బును మాత్రమే చూస్తున్నారు. జీవిత భాగస్వామి డబ్బు , చదువు , ప్రతిభ, చేసే ఉద్యోగంపైనే నేటి యువత ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. కానీ ఇదే జీవితంలో చేసే అది పెద్ద పొరపాటు అంటున్నారు మానసిక నిపుణులు

3 / 5
ఎప్పుడూ కూడా వివాహం సమయంలో డబ్బు, ఉద్యోగం కాకుండా, వ్యక్తి గుణ గణాలు చూడాలి అంట. అలాగే ఆపద సమయంలో ఆదుకునే గుణం ఉన్నప్పుడే ఆ వ్యక్తి మిమ్మల్ని బాగా చూసుకోగలరు అని నిపుణులు.

4 / 5
అదే విధంగా మీరు ఎంచుకునే భాగస్వామి కష్టాలను తట్టుకోగలగే సామర్థ్యం ఉండాలి. అన్నీ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ చాలా ఆనందంగా, హాయిగా ఉంటారు. కానీ కష్టాలు వచ్చినప్పుడే వారి నిజస్వరూపం బయటపడుతుంది. అందుకే, కష్టాలు వచ్చినప్పుడు వాటిని తట్టుకొని, ఓర్పుగా ఉండి , కుటుంబానికి అండగా నిలిచే వ్యక్తిని వివాహం చేసుకోవాలి అంట.

5 / 5
అదే విధంగా మీరు వివాహం చేసుకునే సమయంలో తప్పకుండా అర్థం చేసుకునే గుణం  ఉన్న వ్యక్తిని వివాహం చేసుకోవాలి. ఎందుకంటే దాంపత్య జీవితంలో అర్థం చేసుకోవడం తప్పనిసరి, అర్థం చేసుకునే మనసు లేకపోవడం వల్లే చాలా మంది మధ్య మనస్పర్థలు వస్తున్నాయి. అందుకే అర్థం చేసుకునే వ్యక్తిని జీవిత భాగస్వామిగా ఎంచుకోవాలి అంట.