బంగాళాదుంపలు తెగ తింటున్నారా..? ఆలూ అతిగా తింటే యమ డేంజర్‌ రా నాయన..

|

Mar 23, 2025 | 5:03 PM

కూరగాయల్లో రారాజు బంగాళదుంప అని పిలుస్తారు.. అన్ని సీజన్లలో అందరికీ అందుబాటులో ఉండే బంగాళాదుంపలను చాలా మంది ఇష్టంగా తింటారు. బంగాళాదుంపలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయని, దీంతో ఆరోగ్యంగా ఉంటామని భావిస్తారు. అయితే, బంగాళదుంప అతిగా తినడం వల్ల అనేక చెడు ప్రభావాలు కూడా తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బంగాళదుంపల్లో ఉండే పోషకాలు అధికంగా తీసుకుంటే మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని అంటున్నారు. అలాంటి చెడు ప్రభావాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
బంగాళదుంపలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ b6 వంటి ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా ఉంటాయి. కానీ, వీటిని అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు. ఆలూ ఎక్కువగా తింటే ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు వేధిస్తాయని చెబుతున్నారు.

2 / 5
డయాబెటిస్ ఉన్నవారు బంగాళాదుంపలు తినకుండా ఉంటేనే మంచిదని నిపుణులు చెబుతున్నారు. బంగాళదుంపల్లో ఉండే అధిక కార్బోహైడ్రేట్ల కారణంగా చక్కెర స్థాయిలు వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే డయాబెటిస్ ఉన్నవారు బంగాళదుంపలను తినకుండా ఉంటేనే మంచిది.

3 / 5
ఆలూని అతిగా తినడం వల్ల బరువు పెరిగే ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. బంగాళదుంపలలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తరచుగా తినడం వల్ల బరువు పెరుగుతారు. ముఖ్యంగా వేయించిన, చీజ్ ఇతర పదార్థాలతో కలిపి తినటం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది.

4 / 5
బంగాళాదుంపలను ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారని నిపుణులు అంటున్నారు. బంగాళాదుంపలలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వేయించినవి తింటూ బరువు పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

5 / 5
బంగాళాదుంపలలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ B6 వంటి ఇతర పోషకాలు కూడా ఉంటాయి. కానీ వీటిని అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. బంగాళాదుంపలు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో నొప్పితో పాటు కీళ్ల నొప్పులు కూడా వస్తాయని నిపుణులు అంటున్నారు.