Viral Fever: వైరల్ ఫీవర్స్ ఎటాక్ చేయొద్దంటే.. ఇలా చేయండి..

ప్రస్తుత కాలంలో వైరల్ ఫీవర్స్ బాగా ఎక్కువై పోయాయి. అందులోనూ ప్రస్తుతం వాతావరణ పరిస్థితి కూడా అస్సలు బాలేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ ఈ వైరల్ ఫీవర్‌తో బాధ పడుతున్నారు. ఎక్కడ చూసినా జ్వరాలు, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, అలసట వంటివి ఎక్కువగానే ఉన్నాయి. మరి ఈ వైరల్ ఫీవర్స్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. వైరల్ ఫీవర్స్ ఎటాక్ చేయకుండా ఉండాలంటే.. ముందుగా శరీరంలో ఇమ్యూనిటీ వ్యవస్థ బలంగా ఉండాలి. వ్యాధులతో పోరాడే..

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 06, 2024 | 9:46 PM

ప్రస్తుత కాలంలో వైరల్ ఫీవర్స్ బాగా ఎక్కువై పోయాయి. అందులోనూ ప్రస్తుతం వాతావరణ పరిస్థితి కూడా అస్సలు బాలేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ ఈ వైరల్ ఫీవర్‌తో బాధ పడుతున్నారు. ఎక్కడ చూసినా జ్వరాలు, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, అలసట వంటివి ఎక్కువగానే ఉన్నాయి. మరి ఈ వైరల్ ఫీవర్స్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

1 / 5
వైరల్ ఫీవర్స్ ఎటాక్ చేయకుండా ఉండాలంటే.. ముందుగా శరీరంలో ఇమ్యూనిటీ వ్యవస్థ బలంగా ఉండాలి. వ్యాధులతో పోరాడే శక్తి ఉండాలి. అప్పుడే మీకు వైరల్ ఫీవర్స్ అనేవి త్వరగా ఎటాక్ కాకుండా ఉంటాయి. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి.

2 / 5
వైరల్ ఫీవర్స్ అనేవి అ శుభ్రంగా ఉండటం వల్లనే వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. బయటకు వెళ్లి వచ్చిన ప్రతీ సారీ కాళ్లు, చేతులు, ముఖం కడుగుతూ ఉండాలి. దగ్గడం, తుమ్మిన ప్రతీ సారి చేతుల్ని కడుగుతూ ఉండాలి. ఇంట్లో కూడా చెత్త, చెదారాలు లేకుండా చూసుకోండి.

3 / 5
సమస్య వచ్చిన తర్వాత కంటే ముందే జాగ్రత్తగా ఉండటం మంచిది. అందులోనూ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే.. ముందుగానే వైద్యుల్ని సంప్రదించి.. వ్యాక్సిన్ వంటివి తీసుకోండి. మెడిసిన్స్ దగ్గర పెట్టుకోవాలి.

4 / 5
ఇంట్లో ఒక్కరికి జ్వరం వచ్చినా.. ఎదుటి వారికి వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి జ్వరం వచ్చిన వారికి దూరంగా ఉండటం మంచిది. వారి బట్టలు, వస్తువులు వాడక పోవడమే మంచిది. అలాగే ఇంట్లోకి దోమలు రాకుండా, కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గోరు వెచ్చని నీటిని తాగాలి.

5 / 5
Follow us
విజయవాడ వరదల నష్టమెంతో తెలుసా.? 4 రోజులుగా వేలాది మంది జలదిగ్బంధం

నా డెబిట్‌ కార్డు వాడండి.. నచ్చింది కొనుక్కోండి.! బోల్డ్‌కేర్‌..

ఆ ‘రష్యా గూఢచారి తిమింగలం’ ఇక లేదు.! నార్వే ప్రజలకు బాగా మచ్చిక..

స్టార్‌ లైనర్‌ నుంచి వింత శబ్దాలు.మరో అంతరిక్ష నౌకలో సునీతా, బుచ్

భార్యతో అలా చేయించాడు.. వీడిని నడిరోడ్డుపై ఉరితీసినా తప్పులేదు.

ఈతరాదు వదిలేయండన్నా అన్నా వినలేదు.. స్విమ్మింగ్ పూల్‌లోకి తోసేసి

పారిపోదామనుకొని ప్రాణాలు కోల్పోయిన 129 మంది ఖైదీలు.!

గాజా సొరంగంలో బందీల మృతదేహాలు.. అతి దారుణంగా చంపేసిన హమాస్‌.

కర్నూలు జిల్లాలో వెరైటీ వినాయకుడు.! శ్రీ ఉగ్రనరసింహ అవతారం..

తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.! జిల్లాలకు ఎల్లో అలర్ట్‌