Telugu News Photo Gallery Do this if your hands are burning after chopping green chilies, Check Here is details in Telugu
Kitchen Hacks: పచ్చి మిర్చి కోశాక చేతులు మండుతున్నాయా.. ఇలా చేయండి!
నిత్యం ఉపయోగించే వాటిల్లో పచ్చి మిర్చి కూడా ఒకటి. పచ్చి మిర్చి కట్ చేశాక చేతులు మండుతూ ఉంటాయి. ఒక్కోసారి బాగా ఎక్కువగా మండుతాయి. ఇలా చేతులు మండటానికి కారణం.. మిర్చీలో ఉండే క్యాప్సైసిన్ అనే రసాయనం. అయితే ఈ మంటను తగ్గించుకోవడానికి ఈ చిట్కాలు మీకు చక్కగా హెల్ప్ చేశాయి. పచ్చి మిర్చి కోశాక చాలా మందికి చేతులు మండుతూ ఉంటాయి. అందుకే పచ్చి మిర్చి కట్ చేశాక.. వెంటనే సబ్బుతో చేతులు కడుక్కోండి. ఇలా చేయడం వల్ల మంట అనేది రాదు. పచ్చి మిర్చి కోశాక చేతులు మండుతూ ఉంటే..