Foods for Constipation: రాత్రి భోజనంలో వీటిని తిన్నారంటే తెల్లారేసరికి కడుపు క్లీన్‌.. ఏమేం తినాలంటే!

|

Apr 02, 2024 | 8:45 PM

ఉదయం పూట కడుపు శుభ్రంగా క్లీన్‌ కాకపోతే రోజంతా గందరగోళంగా ఉంటుంది. మలవిసర్జన చేసే సమయంలో ఎక్కువ ఒత్తిడి చేయాల్సి ఉంటుంది. ఇలా అధిక సమయం బాత్రూమ్‌లో గడపడం వల్ల సమయం వృధాగా గడిచిపోతుంది. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే డైట్ ఒక్కటే మార్గం. ఆహారంలో ఎక్కువ ఫైబర్ తీసుకుంటే మలబద్ధకం సమస్య నుంచి సులువుగా బయటపడొచ్చు. కొవ్వు, కారంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. మలబద్ధకాన్ని నివారించడానికి పుష్కలంగా నీరు త్రాగాలి..

1 / 5
ఉదయం పూట కడుపు శుభ్రంగా క్లీన్‌ కాకపోతే రోజంతా గందరగోళంగా ఉంటుంది. మలవిసర్జన చేసే సమయంలో ఎక్కువ ఒత్తిడి చేయాల్సి ఉంటుంది. ఇలా అధిక సమయం బాత్రూమ్‌లో గడపడం వల్ల సమయం వృధాగా గడిచిపోతుంది. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే డైట్ ఒక్కటే మార్గం. ఆహారంలో ఎక్కువ ఫైబర్ తీసుకుంటే మలబద్ధకం సమస్య నుంచి సులువుగా బయటపడొచ్చు. కొవ్వు, కారంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. మలబద్ధకాన్ని నివారించడానికి పుష్కలంగా నీరు త్రాగాలి. అంతేకాకుండా ఈ కింది 5 ఆహారాలను క్రమం తప్పకుండా తినాలి. ఈ చిన్న చిన్న డైట్ టిప్స్ పాటిస్తే మల విసర్జనకు ఇబ్బంది ఉండదు.

2 / 5
యాపిల్స్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. యాపిల్ పీల్స్ కూడా ఫైబర్‌తో నిండి ఉంటాయి. యాపిల్ మలాన్ని మృదువుగా చేస్తుంది. దీంతో మల విసర్జనకు ఇబ్బంది ఉండదు. పొట్ట కూడా క్లీన్ అవుతుంది. పిల్లలకు మలబద్ధకం సమస్య ఉంటే యాపిల్స్ తినిపించండి.

3 / 5
అవిసె గింజల వల్ల వచ్చే ఎన్నో ప్రయోజనాలలో మలబద్ధకాన్ని నివారించడం కూడా ఒకటి. 1 టీస్పూన్ ఫ్లాక్స్ సీడ్స్‌లో 2.7 గ్రాముల ఫైబర్ ఉంటుంది. అవిసె గింజలు నానబెట్టిన నీటిని తాగడం వల్ల మలవిసర్జన సులభంగా జరుగుతుంది. హేమోరాయిడ్స్ ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు. అవిసె గింజల మాదిరిగానే చియా గింజల్లో కూడా ఫైబర్‌తో అధికంగా ఉంటుంది. 1 స్పూన్‌ చియా గింజల్లో 9.75 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీటిలో నానబెట్టిన చియా గింజలను తాగితే మరుసటి రోజు ఉదయం కడుపును శుభ్రం చేస్తుంది.

4 / 5
మీ రోజువారీ ఆహారంలో ఒక గిన్నె పప్పులను చేర్చుకోవాలి. పప్పులు అన్నంలో తినడం వల్ల మలబద్ధకం సమస్య రాకుండా చూసుకోవచ్చు. 1/2 కప్పు వండిన పప్పులో 7.8 ఫైబర్ ఉంటుంది. పప్పులో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

5 / 5
కూరగాయల విషయంలో రాజీ పడకూడదు. ఆకుకూరలు, గుమ్మడికాయ, బంగాళదుంపలు, పాలకూర, కరివేపాకు మొదలుకొని అన్ని రకాల కూరగాయలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కూరగాయలలో ఫైబర్ కూడా ఉంటుంది. ఇది మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడంలో ఉపయోగపడుతుంది.