Year Ender 2023: అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే.. టాప్-5లో ముగ్గురు భారతీయులు..
Top Bowlers In 2023: అంతర్జాతీయ క్రికెట్‌లో అంటే టెస్ట్, వన్డే, టీ20ల్లో 60కి పైగా వికెట్లు తీసిన బౌలర్లలో ఐదుగురు బౌలర్లు ఉన్నారు. వీరిలో ముగ్గురు భారతీయులే ఉన్నారు. వీరిలో ముఖ్యంగా రవీంద్ర జడేజా ప్రత్యర్థులను భయపెట్టి, లిస్టులో అగ్రస్థానంలో నిలిచాడు.