Virat Kohli: కోహ్లీ మొబైల్ వాల్‌పేపర్‌గా ఉన్నది ఎవరో తెల్సా.? బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

|

Jul 05, 2024 | 6:11 PM

ముంబైలో టీమిండియా విజయోత్సవ పరేడ్ అనంతరం.. విరాట్ కోహ్లీ లండన్‌కు పయనమయ్యాడు. ఈ క్రమంలోనే కోహ్లీ ముంబై విమానాశ్రయం చేరుకున్నప్పుడు.. అందరి కళ్లు అతడి మొబైల్ వాల్‌పేపర్‌పై పడ్డాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

1 / 5
ముంబైలో టీమిండియా విజయోత్సవ పరేడ్ అనంతరం.. విరాట్ కోహ్లీ లండన్‌కు పయనమయ్యాడు. ఈ క్రమంలోనే కోహ్లీ ముంబై విమానాశ్రయం చేరుకున్నప్పుడు.. అందరి కళ్లు అతడి మొబైల్ వాల్‌పేపర్‌పై పడ్డాయి.

2 / 5
ఇక విరాట్ మొబైల్ వాల్‌పేపర్‌లో ఉన్న వ్యక్తి మరెవరో కాదు.. హనుమంతుడి భక్తుడైన నీమ్ కరోలీ బాబా. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

3 / 5
విరాట్‌కి భక్తిభావం ఎక్కువ. నీమ్ కరోలీ బాబా.. విరాట్ కోహ్లీ ఆధ్యాత్మిక ప్రయాణం స్పూర్తికి మూలకారణం. యూపీలో 1990లో జన్మించిన నీమ్ కరోలీ బాబా అసలు పేరు లక్ష్మణ్ నారాయణ్ శర్మ. చిన్నతనంలోనే సాధువుగా మారారు.

4 / 5
తన ప్రవచనాల ద్వారా లక్షలాది మంది భక్తులను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత 1973లో బాబా మరణించారు. 2021లో విరాట్ కోహ్లీ తన భార్య అనుష్కతో కలిసి వ్రిందవాన్‌లోని బాబా ఆశ్రమాన్ని సందర్శించారు. అంతేకాదు పలుమార్లు తన కుటుంబంతో కలిసి బాబా ఆశ్రమానికి ఆశీర్వాదం కోసం వెళ్తుంటాడు విరాట్ కోహ్లీ.

5 / 5
కాగా, బార్బోడోస్ నుంచి న్యూఢిల్లీకి 16 గంటల పాటు ప్రయాణించిన విరాట్ కోహ్లీ.. ఆ తర్వాత ప్రధాని మోదీని కలిసేందుకు ఢిల్లీకి వెళ్లగా.. ఆ వెంటనే ముంబైలో విజయోత్సవ పరేడ్‌లో పాల్గొన్నాడు. ఇక అనంతరం భార్య అనుష్క, తమ పిల్లలను కలుసుకునేందుకు లండన్ వెళ్లాడు విరాట్ కోహ్లీ.