Virat Kohli Records: న్యూజిలాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా తరపున అత్యధిక 50+ స్కోర్లు సాధించిన సచిన్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. అలాగే ఈ ప్రపంచకప్ లో విరాట్ కోమ్లీ బ్యాట్ నుంచి పరుగుల వర్షం కురుస్తోంది. వరుసగా భారీ ఇన్నింగ్స్ లు ఆడుతూ, కీలక భాగస్వామ్యాలతో టీమిండియాకు విజయాలు అందిస్తున్నాడు.