Smriti Mandhana: ముక్కలైన కుర్రాళ్ల మనసులు.. లవర్‌ను పరిచయం చేసిన స్మృతి మంధాన.. ఎవరీ పలాశ్‌ ముచ్చల్‌?

|

Jul 09, 2024 | 9:51 AM

స్మృతీ మంధాన.. అటు ఆటతోనూ, ఇటు అందంతోనూ యువకుల హృదయాలను కొల్లగొట్టిన ఈ టీమిండియా క్రికెటర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అయితే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే స్మృతి తాజాగా షేర్ చేసిన ఒక పోస్టును చూసి కుర్రాళ్ల హృదయాలు ముక్కలైపోయాయి.

1 / 6

2 / 6
ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ పలాశ్ ముచ్చల్‌ తో ఉన్న తన ప్రేమ బంధాన్ని స్మృతి మంధాన అధికారికంగా ప్రకటించడమే ఇందుకు కారణం.

3 / 6
తమ ఐదేళ్ల రిలేషన్ షిప్ కు గుర్తుగా స్మృతితో కలిసి కేక్‌ కట్‌ చేస్తోన్న ఫొటోలను షేర్ చేశాడు పలాశ్ ముచ్చల్‌.  తన ఫొటోలకు ‘ఐదు’’ అంటూ హార్ట్‌ ఎమోజీ జత చేశాడు

4 / 6
తమ ప్రేమ బంధానికి ఐదు వసంతాలు నిండాయన్న అర్థంలో క్యాప్షన్‌ జతచేశాడు పలాశ్. దీనికి టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన  కూడా స్పందించింది.

5 / 6
పలాశ్ ముచ్చల్ పోస్టుకు స్మృతి మంధాన లవ్‌ సింబల్స్‌తో రిప్లై ఇచ్చింది. తద్వారా తమ ప్రేమ బంధాన్ని అధికారికం చేశారీ లవ్ బర్డ్స్.

6 / 6
ప్రస్తుతం స్మృతి, పలాశ్ ముచ్చల్ ల ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వీటిని చూసిన అభిమానులు క్యూట్ జంట అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.