Sunil Gavaskar: 73 ఏళ్ల వయసులో అరుదైన ఘనత.. తొలి భారతీయ క్రికెటర్‌గా సునీల్ గవాస్కర్.. అదేంటంటే?

|

Jul 24, 2022 | 3:06 PM

ఇంగ్లండ్‌లోని ఓ క్రికెట్ స్టేడియానికి భారత క్రికెటర్ పేరు పెట్టడం ఇదే తొలిసారి. నిజానికి, ఈ మైదానం పేరును మార్చాలనే ప్రచారాన్ని ఇంగ్లాండ్ ఎంపీ కీత్ వాజ్ ప్రారంభించారు.

1 / 5
ఇంగ్లండ్‌లో భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ పేరిట ఓ స్టేడియం ఉంది. ఇంగ్లాండ్‌లోని లీసెస్టర్‌లోని మైదానానికి గవాస్కర్ పేరు పెట్టారు. ఈ కార్యక్రమంలో గవాస్కర్ కూడా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ గవాస్కర్ భావోద్వేగానికి గురయ్యాడు.

2 / 5
ఇంగ్లండ్‌లోని ఓ క్రికెట్ స్టేడియానికి భారత క్రికెటర్ పేరు పెట్టడం ఇదే తొలిసారి. నిజానికి, ఈ మైదానం పేరును మార్చాలనే ప్రచారాన్ని ఇంగ్లాండ్ ఎంపీ కీత్ వాజ్ ప్రారంభించారు.

ఇంగ్లండ్‌లోని ఓ క్రికెట్ స్టేడియానికి భారత క్రికెటర్ పేరు పెట్టడం ఇదే తొలిసారి. నిజానికి, ఈ మైదానం పేరును మార్చాలనే ప్రచారాన్ని ఇంగ్లాండ్ ఎంపీ కీత్ వాజ్ ప్రారంభించారు.

3 / 5
ఇది నాకు చాలా గౌరవం అని గవాస్కర్ పేర్కొన్నాడు. టెన్నిస్‌ బాల్‌ ఆడిన రోజుల నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు నాతో ఆడిన ప్రతి ఒక్కరికీ ఇదో గుర్తింపు అని తెలిపాడు.

4 / 5
ఇంతకుముందు, కెంటకీలోని గవాస్కర్, టాంజానియాలోని జాన్సిబార్‌ల పేర్లను స్టేడియాలకు పెట్టారు. గవాస్కర్ కూడా ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్‌లో భారత పర్యటనలో అతను వ్యాఖ్యానిస్తూ కనిపించాడు.

5 / 5
73 ఏళ్ల గవాస్కర్ ప్రపంచంలోనే 10,000 పరుగులు పూర్తి చేసిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. అతని తర్వాత సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, జాక్వెస్ కలిస్ ఉన్నారు.