Ruturaj Gaikwad: ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లతో వరల్డ్ రికార్డు, డబుల్ సెంచరీతో దంచికొట్టిన ధోని శిష్యుడు..
విజయ్ హజారే ట్రోఫీలో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుతాలు సృష్టిస్తున్నాడు. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్‌పై ఈ మహారాష్ట్ర కెప్టెన్ డబుల్ సెంచరీ చేశాడు.