6 / 6
మెల్‌బోర్న్ టెస్టులో అతడు తీసుకున్న ఒక నిర్ణయం భారత్‌కు భారీ నష్టాన్ని మిగిల్చింది. ఓపెనింగ్ నుండి KL రాహుల్‌ని తొలగించి, రోహిత్ ఓపెనింగ్‌కి వచ్చాడు. దీంతో అటు రోహిత్ ఆడలేదు ఇటు కేఎల్ రాహులో ఆడలేదు. మూడో నంబర్‌లో ఆడుతున్న కేఎల్ రాహుల్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ విఫలమయ్యాడు. రోహిత్ శర్మ బ్యాటింగ్ చూస్తుంటే అతను రిటైర్మెంట్ ప్రకటించడం ఖాయంగా తెలుస్తుంది.