
1. సయీద్ అన్వర్: పాక్ మాజీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మ్యాన్ సయీద్ అన్వర్‌ని వసీం అక్రమ్ ఆల్ టైమ్ కంబైన్డ్ ఇండో-పాకిస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఓపెనర్‌గా ఎంపిక చేశాడు.

2. వీరేంద్ర సెహ్వాగ్: భారత విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ని వసీం నాన్‌స్ట్రైకర్ ఓపెనర్‌గా ఎంచుకున్నాడు.

3. సచిన్ టెండూల్కర్: టీమిండియా మాజీ ఓపెనర్, 100 సెంచరీల యోధుడైన సచిన్ ఇండో-పాకిస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్‌లో మూడో నెంబర్ బ్యాటర్‌గా ఎంపికయ్యాడు.

4. జావేద్ మియాందాద్: పాకిస్థాన్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అయిన జావేద్ మియాందాద్‌కి వసీం ప్రకటించిన ఇండో-పాకిస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్‌లో 4వ ప్లేయర్‌గా అవకాశం లభించింది.

5. విరాట్ కోహ్లీ: వసీం అక్రమ్ తన ప్లేయింగ్ ఎలెవన్‌లో టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషిన్, చేజింగ్ మాస్టర్ విరాట్ కోహ్లీని 5వ ఆర్డర్ బ్యాట్స్‌మ్యాన్‌గా ఎంచుకున్నాడు.

6. ఇమ్రాన్ ఖాన్ (కెప్టెన్): ఇండో-పాకిస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్‌కి సారథిగా పాక్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఎంపిక అయ్యాడు.

7. కపిల్ దేవ్: భారత్‌కు తొలి ప్రపంచ కప్(1983) అందించిన కెప్టెన్ కపిల్ దేవ్ ఈ ప్లేయింగ్ ఎలెవన్‌కి ఆల్ రౌండర్‌గా 7వ స్థానంలో నిలిచాడు.

8. ఎంఎస్ ధోని: భారత్‌కి రెండో వరల్డ్ కప్ అందించిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వికెట్ కీపర్‌గా ఎంపిక అయ్యాడు.

9. సక్లైన్ ముస్తాక్: పాకిస్థాన్ మాజీ బౌలర్ సక్లైన్ ముస్తాక్ ఇండో-పాకిస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్‌లో స్పిన్నర్‌గా ఎంపికయ్యాడు.

10. జస్‌ప్రీత్ బుమ్రా: టీమిండియా యార్కర్ స్పెషలిస్ట్‌గా మారిన జస్‌ప్రీత్ బుమ్రాని వసీం తన ఇండో-పాకిస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్‌లో బౌలర్‌గా ఎంపిక చేశాడు.

11. వకార్ యూనిస్: పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ వకార్ యూనిస్ ఈ ప్లేయింగ్ ఎలెవన్‌లో లీడింగ్ బౌలర్‌గా ఉన్నాడు.