IPL 2026: నాడు 715 సిక్సర్లతో బీభత్సం.. నేడు ఒక్క పరుగు చేయలేని దీనస్థితి.. ఆ చెత్త ప్లేయర్ ఎవరంటే?
Lucknow Super Giants: ఐపీఎల్ 2026 జోరుగా సాగుతోంది. కాగా లక్నో టీం ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడి కేవలం 2 మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. ఏకంగా పాయింట్ల పట్టికల్ 9వ స్థానంలో నిలిచింది. అయితే, కెప్టెన్ రిషబ్ పంత్‌తోొపాటు మరో ప్లేయర్ ఆ టీం పాలిట విలన్‌గా మారాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
