IPL 2024: ఐపీఎల్ 2024 (IPL 2024) 19వ మ్యాచ్‌లో, RCBపై రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 183 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 19.1 ఓవర్లలో 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. దీంతో ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.