IPL 2024: రిషబ్ పంత్‌కు బిగ్ షాక్.. భారీగా జరిమానా.. ఎందుకో తెలుసా?
IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 13వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 191 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించిన సీఎస్‌కే 20 ఓవర్లలో 171 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో రిషబ్ పంత్ జట్టు 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.