IPL 2023 Captains: ఐపీఎల్ 16వ సీజన్ టీమ్ కెప్టెన్ల వివరాలివే.. ఏ జట్టును ఎవరు నడిపిస్తున్నారంటే..?
ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభం కావడానికి ఇంకా మూడు రోజులే మిగిలి ఉంది. అయితే ఐపీఎల్ 15వ సీజన్ టోర్నీలో కోల్‌కతా నైత్ రైడర్స్ కెప్టెన్‌గా ఉన్న శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు లీగ్ దూరంగా ఉండనున్నాడు. గాయం కారణంగా జట్టుకు దూరమైన అతని స్థానంలో జట్టులోని నితిష్ రాణాను కెప్టెన్‌గా నియమించింది టీమ్ ఫ్రాంచైజీ.