ప్రపంచంలోనే అత్యంత ధనిక టోర్నమెంట్‌గా ప్రసిద్ధి పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ ప్రారంభం కావడానికి ఇంకా 4 రోజులే మిగిలి ఉంది. ఇక ఈ టోర్నీలో తమ బౌలింగ్, బ్యాటింగ్ సత్తా చాటుకుని కెరీర్‌లో ఎదగాలని తహతహలాడే యువ క్రికెటర్లు ఎందరో ఉన్నారు. ఆ క్రమంలో ఐపీఎల్‌లో ఆడే అవకాశం కూడా ఒక వరం లాంటిదే.
జస్ప్రీత్ బూమ్రా - ముంబై ఇండియన్స్
ఝే రిచర్డ్‌సన్ - ముంబై ఇండియన్స్
రిషబ్ పంత్ - ఢిల్లీ క్యాపిటల్స్
జానీ బెయిర్‌స్టో - పంజాబ్ కింగ్స్
విల్ జాక్/జాక్వెస్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
కేల్ జేమిసన్ - చెన్నై సూపర్ కింగ్స్
శ్రేయాస్ అయ్యర్ - కోల్‌కతా నైట్ రైడర్స్
ప్రసిద్ధ్ కృష్ణ - రాజస్థాన్ రాయల్స్
ముఖేశ్ చౌదరి - చెన్నె సూపర్ కింగ్స్
మూషిన్ ఖాన్ - లక్నో వారియర్స్