IPL 2022: హార్దిక్ దెబ్బకు యువరాజ్, పంత్ రికార్డులు మటాష్.. ఆ ఘనత సాధించిన తొలి భారత ప్లేయర్.. అదేంటంటే?

|

Apr 12, 2022 | 7:43 AM

సన్‌రైజర్స్‌పై హార్దిక్ పాండ్యా 42 బంతుల్లో అజేయంగా 50 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. ఐపీఎల్ 2022లో హార్దిక్ బ్యాట్‌ నుంచి ఇది తొలి అర్ధ సెంచరీ.

1 / 4
సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై హార్దిక్ పాండ్యా భారీ రికార్డు సాధించాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 100 సిక్సర్లు బాదిన భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 42 బంతుల్లో అజేయంగా 50 పరుగులు చేసిన సమయంలో ఒకే ఒక సిక్స్ కొట్టి ఈ ఫీట్ సాధించాడు.

2 / 4
సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ బ్యాట్‌ నుంచి వచ్చిన ఏకైక సిక్స్ ఇది. అలాగే అతని ఐపీఎల్ కెరీర్‌లో ఇది 100వ సిక్స్‌గా నిలిచింది. ఐపీఎల్‌లో 1046వ బంతిని ఆడుతూ ఈ ఫీట్ చేశాడు. దీంతో అతి తక్కువ బంతిల్లో 100 సిక్సర్లు బాదిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అతను ఈ రేసులో రిషబ్ పంత్ (1224 బంతుల్లో), యూసుఫ్ పఠాన్ (1313 బంతుల్లో), యువరాజ్ సింగ్ (1334 బంతుల్లో)ను వెనక్కు నెట్టాడు.

3 / 4
IPLలో అతి తక్కువ బంతుల్లో 100 సిక్సర్లు బాదిన మూడో ఆటగాడిగా నిలిచాడు. హార్దిక్ కంటే తక్కువ బంతుల్లో ఆండ్రీ రస్సెల్, క్రిస్ గేల్ 100 సిక్సర్లు కొట్టారు. రస్సెల్ 657 బంతుల్లో 100 సిక్సర్లు బాదగా, గేల్ 943 బంతుల్లో ఈ గేమ్‌ను పూర్తి చేశాడు.

4 / 4
సన్‌రైజర్స్‌పై హార్దిక్ పాండ్యా 42 బంతుల్లో అజేయంగా 50 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 4 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. ఐపీఎల్ 2022లో హార్దిక్ బ్యాట్‌లో ఇది తొలి అర్ధ సెంచరీ.