IND vs ENG: తొలిరోజే 3 రికార్డులు సృష్టించిన యశస్వి జైస్వాల్.. కోహ్లీ, రోహిత్‌లకే సాధ్యంకాలే..
IND Vs ENG 2nd Test, Yashasvi Jaiswal Records: తొలి రోజంతా జట్టు తరపున బ్యాటింగ్‌కు దిగిన ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ రోజు ముగిసే సమయానికి నాటౌట్‌గా నిలిచి 179 పరుగులు చేశాడు. దీంతో భారత్‌లో తొలి సెంచరీ రికార్డును లిఖించిన జైస్వాల్ 3 రికార్డులు సృష్టించాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం.